చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహిత్ చౌహన్
సంగీతం: రాధాన్
ఆ.....ఆ...ఆ.....ఆ...
ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం? ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం? ఆనందం కన్నీరై జారిన క్షణమిది నలుపంత మటుమాయమైనది ఈ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరిపొంది తానవెరో కనుగొన్నది!! ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...! అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!! వధలనిదే నీ స్వార్ధం,కనబడునా పరమార్ధం? మనసులను గెలిచేది ప్రేమే కధా? ప్రేమే మానవత్వం!,ప్రేమే దైవతత్వం! జీవించేటి దారే ఇది!! ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...! అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!! ఎదసడిలో నిజముంది!,కనుతడిలో నిజముంది! అడుగడుగు గుడి ఉంది ప్రతీ మనిషిలో!! నివేధించు ప్రాణం,దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం!! ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...! అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!! ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం? ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం?O manishi o maharshi kanipinchindha uddayam O manishi o anveshi veluge andha hrudayam Anandam kanneerai jaarina kshanamindhi Nalupantha matumaayam ayinadhi Ee pranam ee roje marala oopiri pondhi Thanevaro kanugonadhi Idhera idhera gelupante idhera Andhisthu pondhavo brathuku antha preme ra Vadhalanidhe nee swardam Kanubaduna paramaardham Mansulanu, gelichedhi prema kadha Preme maanavatvam, preme daiva tatvam Jeevinchetti daare idhi Idhera idhera gelupante idhera Andhisthu pondhavo brathuku antha preme ra Yedha sadilo nijam undhi Kannu thadilo nijam undhi Adugadugu guddi undhi prathi manishilo Nivedhinchu praanam daivamtho prayanam Saagisthundhi nee jeevitham Idhera idhera gelupante idhera Andhisthu pondhavo brathukantha preme ra O manishi o maharshi kanipinchindha uddayam O manishi o anveshi veluge andha hrudayam