చిత్రం: యువరాజు (2000)
రచన : వేటూరి సుందర రామ మూర్తి
సంగీతం : రమణ గోగుల
గానం : ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర
పల్లవి:
F : హోయ్ హోయ్ హోయ్
M : ఓయ్ హోయ్ హోయ్
F : హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
వలపుల వర్లబ దుర్లభ
M హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా
F : ఆకులో వక్క పెట్టి సున్నం పెట్టే తాంబులం
M : సోకులే లెక్కపెట్టి ముద్దే పెట్టె సాయంత్రం
F ఆరాటం మొదటే మోమాటం యదల కోలాటం
M : హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
చరణం:1
F : శనివారలు ఆ వెంకన్న పేర మోహనాల
మొక్కే చెల్లిస్తా
M : హే శుక్కురవారం ఈ చక్కెనమ్మ చీర కొంగులో
కొంగె లాగేస్తా
F : ఒడిదుడుకుల్లో ఒంటిగా చేరి ఒడిఉడుకుల్లో
జంటగా కచేరి
M : నాకు నీకు నడుమ మురారి
పగలు రాత్రి పడుచు సవారి
హోయ్ అల ఎగుఅయి
F హోయ్ అబ్బ అబ్బ ఎందబ్బ అబ్బాయి
హోయ్ బుల్లిబుల్లి బుజ్జాయి
M : హోయ్ హోయ్
F : హయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
చరణం:2
M : బేస్తావారం తేత బెండకాయ వెపుడు పెడితే
తాళే కట్టేస్తా
F : మంగళవారం ఆ మరిడమ్మా బొట్టు పెడితే
ఓల్లో కొచ్చేస్తా
M : గిల గిల లాడే నడుము పట్టేసి సల సల కాగే
చలిని పుట్టిస్తా
F జకజకలాడే ఒడుపుని చూసి
పకపకలాడే పడుచు ముద్దిస్తా
M : హే మల్లెల్లో ఇల్లేసే అమ్మాయి
వెన్నెల్లో అందాలే ఆరేయి
F : హోయ్ ఊరించే కళ్లున్నా అబ్బాయి
హోయ్ హోయ్
F హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
M : హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా