చిత్రం : రాక్షసుడు (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
అఛ్ఛా అఛ్ఛా బఛ్ఛా బఛ్ఛా (2)
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకె ఇచ్చా (2)
అఛ్ఛా అఛ్ఛా బఛ్ఛా బఛ్ఛా (2)
రెతిరౌతుంటె రెగె నాలో కచ్చా
పగటి పూటంత ఒకటే ఇచ్చా
నిండు జాబిల్లికైన ఉంది మచ్చ నీకు లేనందుకె నె మెచ్చా
కాచుకో ఘటొత్కచ కౌగిలే మజా
అందుకె ఇలా వచ్చా చూడవె మజా
చీకటింత చిథ గించ అందమంత అప్పగించ
ముద్దు మురిపాలు ముందె ఇచ్చా
అఛ్ఛా అఛ్ఛా వచ్చా వచా
మొదటి గిచుల్లు నిన్నె గిచా మొగ్గ సిగ్గంత నేనే తుంచా (2)
సొకు లెన్నెనొ నీలొ నెనె చూసా
మనసుథొ నీకు చొటె ఇచ్చా
ఎన్ని రాత్రిల్లు నీకై వెచా మనసులొ నీకు చొటె ఇచ్చ
ప్రెమ పూజ కె వచ్చ అందుకొ రొజా
చందమామ నీకె ఇచ్చా అందుకో రజా
మోజులన్నీ మొసుకొచ్చా ఈడు జొడు రంగరించ
నీకు ప్రేమంటె తెలుసా బఛ్ఛా
నన్ను ప్రెమిస్తే నువ్వె మెచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకె ఇచ్చా (2)
అఛ్ఛా అఛ్ఛా బఛ్ఛా బఛ్ఛా (2)
రెతిరౌతుంటె రెగె నాలో కచ్చా
పగటి పూటంత ఒకటే ఇచ్చా
నిండు జాబిల్లికైన ఉంది మచ్చ నీకు లేనందుకె నె మెచ్చా
కాచుకో ఘటొత్కచ కౌగిలే మజా
అందుకె ఇలా వచ్చా చూడవె మజా
చీకటింత చిథ గించ అందమంత అప్పగించ
ముద్దు మురిపాలు ముందె ఇచ్చా
అఛ్ఛా అఛ్ఛా వచ్చా వచా
మొదటి గిచుల్లు నిన్నె గిచా మొగ్గ సిగ్గంత నేనే తుంచా (2)
సొకు లెన్నెనొ నీలొ నెనె చూసా
మనసుథొ నీకు చొటె ఇచ్చా
ఎన్ని రాత్రిల్లు నీకై వెచా మనసులొ నీకు చొటె ఇచ్చ
ప్రెమ పూజ కె వచ్చ అందుకొ రొజా
చందమామ నీకె ఇచ్చా అందుకో రజా
మోజులన్నీ మొసుకొచ్చా ఈడు జొడు రంగరించ
నీకు ప్రేమంటె తెలుసా బఛ్ఛా
నన్ను ప్రెమిస్తే నువ్వె మెచ్చా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి