22, డిసెంబర్ 2011, గురువారం

Body Guard : Evvaro Evvaro Song Lyrics (ఎవ్వరో ఎవ్వరో)

చిత్రం : బాడీ గార్డ్ (2012)

సంగీతం : ఎస్.తమన్

రచన : శ్రీ మని

గానం: కార్తీక్




ఎవ్వరో ఎవ్వరో నను తీయన్ని గొంతుతో పిలిచిందెవ్వరొ 
ఎవ్వరో ఎవ్వరో తన మాటల తెనెలు పంచిందెవ్వరొ
మనసుకిది కానుకగ ఇచ్చినదెవ్వరొ 
నా గుండెతొ గుస గుస లాడిందెవ్వరొ ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరొ 
యెవ్వరో యెవ్వరో ఈ దాగుడు మూతలు ఆడెదెవ్వరో 




హెయ్ ఇంతల ఏ మార్చిన ఊరు పెరు జారవుల్వె 
నిన్ను ఎల నిమిర్చిన 
అందగాన్ని అంతవె మరి అందకుండ వుంటావె 
ఆ ప్రాణవాయువల్లె నువ్వు కూడ కానరావె 
ఇంక ఎల నన్ను ఊరిస్తావె 
తన చిరునామ పట్టేదెవ్వరో 


నీ స్వరం వినాలనె కొరిక కలిగిస్తవులెఏ 
తక్షనం నీవెవ్వరొ తెలియదు అనిపిస్తావ్వులె 
నన్ను నువు చూస్తావు లె మరి నిన్ను నువు దాస్తవె 
అరె నన్ను చూదలని మరి నను మరిచి పొవలనె 
నా వల్లె కొల్లి 
ఆ చిక్కని నవ్వుల చక్కని దెవ్వరొ 
ఎవ్వరొ ఎవ్వరొ అరె ఇందరిలొ ఆ సుందరి ఎవ్వరొ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి