17, జూన్ 2021, గురువారం

Aayudham : Oye Raju Kannulo Neeve song lyrics ( ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే)

 చిత్రం: ఆయుధం (2003)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: భీమ్స్

గానం: ఉదిత్ నారాయణ్, ఉష

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేశావయ్యో ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే చల్లనీ వేల చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో ఓయ్ రాజు వయ్యారి వగలు ఓయ్ రాజు పుట్టించే సెగలు నల్లనీ మేఘ మెల్లగా నాట్యమే రాణి చెయ్యవే ఏయ్ రాణి కవ్వించే కళలు ఏయ్ రాణి నీలోని హొయలు కన్ను కన్ను కలిసిన వేల కలిగెను కోరికలు గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది ఓయ్ రాజు... హొయ్ ఓయ్ రాజు... హొయ్ ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే మేలుకో నువ్వు కోరుకో నేటి రాతిరే నను ఏలుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి