17, జూన్ 2021, గురువారం

Abbaigaru : Koosindi Koyilamma song Lyrics (కూసింది కోయిలమ్మ)

చిత్రం: అబ్బాయిగారు (1993)

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు ముసిముసి నవ్వుల మీనా దయరాదా నాపైన బిగి కౌగిట ఊయలలూగాలమ్మా.. కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కవ్వింత లెందుకమ్మా.. కుకు కుకు కుకు కుకు కుకు కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా తడి ఆరని పెదవులు నీకేనమ్మా.. చేరగనే చెలిచెంత అదియేమో పులకింత వళ్ళంత తుళ్లింత నీదేలే వలపంతా చేరగనే చెలి చెంత అదియేమో పులకింత ఆ.. వళ్ళంత తుళ్లింత నీదేలే వలపంతా అందాలే అనుబంధాలై మోహాలే మకరందాలై వెన్ను తట్టితట్టి లేపుతుంటే ఆగలేనే అమ్మడు ముద్దులెన్నో లెక్క పెట్టమంట లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా బిగి కౌగిట ఊయలలూగాలమ్మా.. కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కవ్వింత లెందుకమ్మా.. కుకు కుకు కుకు కుకు కుకు నాఎదలో పైఎదలో పరువాలా పందిరిలో ఆసడిలో నీఒడిలో సరసాల తొందరలో నాఎదలో పైఎదలో పరువాలా పందిరిలో ఆ..ఆసడిలో నీఒడిలో సరసాల తొందరలో వేకువనై నిను కోరుకుని రాతిరినై నే మేలుకొని ఎదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లోడా అమ్మదొంగా ఇట్టా వచ్చేయ్ మరి నిమ్మళంగా జోడు కట్టేయ్ మరి కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకు కుకు కుకు కవ్వింత లెందుకమ్మా.. కుకు కుకు కుకు కుకు కుకు ముసిముసి నవ్వుల మీనా దయరాదా నాపైన తడి ఆరని పెదవులు నీకేనమ్మా... కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కవ్వింత లెందుకమ్మా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి