30, జూన్ 2021, బుధవారం

Bavanachadu : Anuragam Anuragamlo Song Lyrics (అనురాగం అనురాగంతో)

చిత్రం: బావనచ్చాడు(2001)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం: హరిహరన్ , సుజాత



అనురాగం అనురాగంలో
ఎన్నో సరిగమలు
అనుభందం అనుబంధంలో
ఏవో గుసగుసలు
ఇరువురు ఒకటైపోయే మాయని ఈ బంధం
ఒకరికి ఒకరి నిలిచే తీయని ఒప్పందం
అనురాగం అనురాగంలో
ఎన్నో సరిగమలు
అనుభందం అనుబంధంలో
ఏవో గుసగుసలు
ఇరువురు ఒకటైపోయే మాయని ఈ బంధం
ఒకరికి ఒకరి నిలిచే తీయని ఒప్పందం
అనురాగం అనురాగంలో
ఎన్నో సరిగమలు
అనుభందం అనుబంధంలో
ఏవో గుసగుసలు

జడలో సుమాల మాలికనై నేనె నిలవాళి
ఒడిలో వయ్యారి బాలికనై నేనే ఒదగాలి
పరవాసమే మానవసమై నివ్వెరపోవాలి..
జీవనమే విరివాణంబు నవ్వులు పూయలి..
పడుచు దారుల్లోని చూపే చుక్కానికి
గడుసు సరసంలోని శ్వాసే సాంబ్రాణి

అనురాగం 
అనురాగంలో
ఎన్నో సరిగమలు
అనుభందం అనుబంధంలో
ఏవో గుసగుసలు

తొణికే పెదాల తేనెలో నేనే తడవాలి
బిగిసి సుఖాల కౌగిలిలో నేనే కరగాలి
ప్రతి రేయి తొలిరేయి శోభనమవ్వాలి
జతపడగా శత కోటి జన్మలు కావాలి
చిలిపి సంసారంలో అలకలు రావాలి..
అలకాలాన్ని ఎగిరే చిలకలు కావాలి..

అనురాగం 
అనురాగంలో
ఎన్నో సరిగమలు
అనుభందం అనుబంధంలో
ఏవో గుసగుసలు
ఇరువురు ఒకటైపోయే మాయని ఈ బంధం
ఒకరికి ఒకరి నిలిచే తీయని ఒప్పందం
అనురాగం 
అనురాగంలో
ఎన్నో సరిగమలు
అనుభందం అనుబంధంలో
ఏవో గుసగుసలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి