26, జూన్ 2021, శనివారం

Bichagadu : Vanda Devulle Song Lyrics (వంద దేవుళ్ళే కలిసొచ్చిన)

చిత్రం: బిచ్చగాడు (2017)

రచన: బాష శ్రీ

గానం: విజయ్ ఆంటోనీ

సంగీతం: విజయ్ ఆంటోనీ



వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన  నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ నా రక్తము ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించున నీ రుణమే తీర్చాలంటే ఒక జనమైన సరిపోదమ్మ నడిచేటి కోవెల నీవేలే వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ పగలైనా రాత్రయినా జాగారాలు పిల్లల సుఖమే మీద హారాలు పగలైనా రాత్రయినా జాగారాలు పిల్లల సుఖమే మీద హారాలు దీపముల కాలి వెలుగే పంచెను పసి నవ్వులే చూసి బాదే మరిచెను నడిచేటి కోవెల అమ్మేలే వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ నా రక్తము ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించున నీ రుణమే తీర్చాలంటే ఒక జనమైన సరిపోదమ్మ నడిచేటి కోవెల నీవేలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి