28, జూన్ 2021, సోమవారం

Gharana Mogudu : Bangaru Kodi Petta Song Lyrics (బంగారు కోడిపెట్ట వచ్చెనండి)

చిత్రం: ఘరానా మొగుడు (1992)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప Up up hands-up, check check నీ luck దిక్ దిక్ డోలక్తో చేస్తా jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు అంతంత ఉన్నాయ్ ఎత్తులు बोलो, बोलो నీ కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సొత్తులు चलो, चलो సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు హే హే up up hands-up, check check నీ luck, దిక్ దిక్ డోలక్తో Right-o jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప ఏంటమ్మా ఏంటమ్మా అంతుల్లో అందాల చిట్టి గంపల్లో बोलो, बोलो నా ఈడు నక్కింది బావయ్యో చేయ్యెసినాక మత్తుల్లో चलो, चलो చేతచిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా కాక మీద వున్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు హే హే up up hands-up, check check నీ luck, దిక్ దిక్ డోలక్తో Okay, jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప Up up hands-up, check check నీ luck దిక్ దిక్ డోలక్తో చేస్తా jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి