Gharana Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gharana Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఏప్రిల్ 2022, గురువారం

Gharana Mogudu : Pandu Pandu Song Lyrics (పండు పండు)

చిత్రం: ఘరానా మొగుడు (1992)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు వాత్సాయణ లిఖించు నాయనా లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్ సిగ్గేసినా చేసేది చేయ్యనా శుభః శీఘ్రమింక లవ్ లవ్ లవ్ లవ్ హే... లవ్ మి నౌ పండు పండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు మొగ్గలేసె బుగ్గపండు నక్కి చూసె నిమ్మపండు ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో అంత ఆశ అమ్మపండు ఇచ్చుకుంటే మల్లెచెండు మరింటో తంటా మూడే మార్చుకో లిప్పూ లిప్పు ఫ్రెండ్ షిప్పు చేసిన రోజే రెచ్చిపో హిప్పూ హిప్పు జంచెక్కలాడిన వేళే సొక్కిపో వాల్మీకిలా తరించి రాయనా వరాల మొగ్గ మీటి లవ్ లవ్ లవ్ లవ్ ప్రేమాయణం పసెంతో చూడనా నట్టింట లగ్గమెట్టి నౌ నౌ నౌ నౌ హే... క్రష్ మి నౌ పండు పండు పండు ఎర్రపండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు జబ్బు చేసె జామ పండు ఒత్తిగిల్లే అత్తిపండు సపోటా పోటీ పెట్టా చూసుకో దాచుకుంటే దోసపండు దోచుకుంటా దొంగ పండు లఫాటా వేట నేడే కాసుకో పండే పండు పండక్కి ఇస్తా ప్రాణం తీయకు దక్కే పండు దమ్మెంతో చూస్తా పాఠం నేర్పకు ఓర్నాయనా సుఖించి రాయనా సుఖాల భారతాన్ని నౌ నౌ నౌ నౌ లవ్ సాగరం మధించి తీయనా మజాల అమృతాన్ని లవ్ లవ్ లవ్ లవ్ హే... గివ్ మి నౌ పండు పండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు వాత్సాయణ లిఖించు నాయనా లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్ సిగ్గేసినా చేసేది చేయ్యనా శుభః శీఘ్రమింక లవ్ లవ్ లవ్ లవ్ హే... లవ్ మి నౌ పండు పండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

Gharana Mogudu : Kappuko Duppati Song Lyrics (కప్పుకో దుప్పటి చలేస్తే..)

చిత్రం: ఘరానా మొగుడు (1992)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



కప్పుకో దుప్పటి చలేస్తే.. కోరుకో కౌగిలి గిలేస్తే.. చెదరని పాపిడి వయసుకే శాపము అలిగిన పైటకి నలిగితే మోక్షము స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో..... పాపా పిండేసినాకా నీ కోక నాపై ఆరేసుకో కాగుతున్న ఈడే కస్సుమన్న నాడే సాగుతున్న ఏరువాకలో బాబూ కన్నేసి బాణం వేసేసి లీనం చేసేసుకో ఊసులాడుకొంటూ అభాసు చేయకుండా అనాసపండు చెక్కి తీసుకో చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా‌ గురి వేలికేస్తే కాలికేసి ఒంటిగుట్టు రట్టు చూసుకో.. రాజా నీ కస్సు వింటే ఓ యస్సు అంటూ ఓటేయనా ఎంతసేపు తిన్నా గులాబి పూల వెన్న మరింత ముంత దోచి ఇవ్వనా.. రాణి అడ్రస్సు కేరాఫ్ నీ డ్రస్సు బోనీ చేసేయ్యనా.. కోడి కుయ్యకుండా నా కూత ఆపకుండా సుఖాంత సేవ మొదలుపెట్టనా నెమ్మది నెమ్మది ఎక్కడో హాయిగా ఉన్నది ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో.. కప్పుకో దుప్పటి చలేస్తే .. కోరుకో కౌగిలి గిలేస్తే .. చెదరని పాపిడి వయసుకే శాపము అలిగిన పైటకి నలిగితే మోక్షము స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో..

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

Gharana Mogudu : Endi Bey Ettaga Song Lyrics (ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు)

చిత్రం: ఘరానా మొగుడు (1992)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు విస్కీ పట్టూ ఇలా ఇలా సోడా కొట్టూ అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా... హా హా ఏందిబే ఆ.. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు ........... హే లబకు జబకు గడుసు పెళ్ళాంసూ తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసు హే జటకు బటకు చిలిపి మొగుడ్సూ రిస్కు చేసి తెంపమాకు రిబ్బన్సూ చిప్సు ఉన్నాయా చీకులున్నాయా నాటుకోడి లెగ్సు ఉన్నాయా చిప్సు ఉన్నాయి శభాష్ లిప్సు ఉన్నాయి అబ్బా.. పిడత కింద పప్సు ఉన్నాయి అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ ఏందిబే.. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు ............. నీ లటక్ పటక్ చురుకు చూపుల్సూ గుచ్చుకుంటె రెచ్చిపోయే బుగ్గల్సూ నీ కసక్ మిసక్ నడుము ఒంపుల్సూ తడుముతుంటే రేగిపోయె జిల్ జిల్సూ పెట్టు ముద్దుల్సూ హూ.. లేవు హద్దుల్సూ ఓకే.. ఇవ్వమంది ఈడు స్యాంపుల్సూ కొట్టు బాటిల్సూ పీరు పీపుల్సూ మోగుతుంటే జోడు మద్దెల్సు తరగిడతోం అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ ఏందిబే.. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు విస్కీ పట్టూ హూ.. ఇలా హూ.. ఇలా సోడా కొట్టూ అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా... హా హా ఏందిబే..ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త హుహుహు చట్టిలో సరుకేదో హుహుహు

28, జూన్ 2021, సోమవారం

Gharana Mogudu : Bangaru Kodi Petta Song Lyrics (బంగారు కోడిపెట్ట వచ్చెనండి)

చిత్రం: ఘరానా మొగుడు (1992)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప Up up hands-up, check check నీ luck దిక్ దిక్ డోలక్తో చేస్తా jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు అంతంత ఉన్నాయ్ ఎత్తులు बोलो, बोलो నీ కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సొత్తులు चलो, चलो సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు హే హే up up hands-up, check check నీ luck, దిక్ దిక్ డోలక్తో Right-o jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప ఏంటమ్మా ఏంటమ్మా అంతుల్లో అందాల చిట్టి గంపల్లో बोलो, बोलो నా ఈడు నక్కింది బావయ్యో చేయ్యెసినాక మత్తుల్లో चलो, चलो చేతచిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా కాక మీద వున్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు హే హే up up hands-up, check check నీ luck, దిక్ దిక్ డోలక్తో Okay, jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప Up up hands-up, check check నీ luck దిక్ దిక్ డోలక్తో చేస్తా jip jip jack-up, ship ship shake-up, step step music తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా, హే పాపా, హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా, హే పాపా, హే పాప