28, జూన్ 2021, సోమవారం

Krrish : Khata Vintawa Song Lyrics (కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది)

చిత్రం: క్రిష్

సంగీతం: రాజేష్ రోషన్

గానం: సోను నిగమ్, శ్రేయ ఘోషల్

సాహిత్యం: భూషణ్ దుఆ


కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది

విన్నావింటే సరదాగా ఉంటుంది

కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది

విన్నావింటే సరదాగా ఉంటుంది

ఆమె సన్నగా నవ్వింది

చూపు వెన్నెలై కురిసింది

ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి సాగింది

కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది

యెదకో యెదకో చక్కని జత కుదిరింది



ఆమె కన్నులలోన కైపు కదలాడనే

ఆమె అదరలలో...ఏవో సుదలూరేనే

ఆమె కన్నులలోన కైపు కదలాడనే

ఆమె అదరలలో...ఏవో సుదలూరేనే

కొంటె బాణాలతో గాయపరిచాడులే

తియ్యని మైకమే తనువు తాకిందిలే

తనువు తాకిందిలే

ఊ.....ఊ.....ఆహా.....హ......

కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది

విన్నావింటే సరదాగా ఉంటుంది

ఆమె సన్నగా నవ్వింది

చూపు వెన్నెలై కురిసింది

ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి సాగింది

కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది

యెదకో యెదకో చక్కని జత కుదిరింది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి