28, జూన్ 2021, సోమవారం

Prema Pavuraalu : Nee Jathaleka Song Lyrics (నీ జతలేక పిచ్చిది కాదా)

చిత్రం: ప్రేమ పావురాలు(`1992)

సంగీతం: రామ్ లక్ష్మణ్

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి



నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా (2) ఆ మనసేమో నా మాటే వినదంటా(2) కదిలించేను కరిగించేను నన్నంటా నా మనసేమో నా మాటే వినదంటా (2) *ఉన్నది ఒకటే మదిలో కోరిక ప్రియసన్నిధి కావాలి (2) నా కన్నులలో వెలుగై ఎపుడూ నిండుగ నువు నిండాలి అంతకుమించిన వరములు ఏవీ వలదంటా నా మనసేమో నా మాటే వినదంటా (2) *చీరగ నిన్నే కట్టాలి అని మనసే నాతో తెలిపే (2) నింగిని నీతో కలిసెగరాలని కదిలే మదిలో తలపే ఉన్నవింకెన్నో తియ్యని వాంఛలు నాకంటా నా మనసేమో నా మాటే వినదంటా (2)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి