చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత
పల్లవి:
మైన మైన ఓ మైన ముద్దులు నా వమ్మ పసి బుగ్గలు నీవమ్మ
హైన హైన ఏమైన హత్తుకు పోవమ్మ సరి హద్దులు లేవమ్మ
మిల మిళ లాడే పెదవుల లోని మధువుల ఇస్తావ
పరువపు దాహం పద పద మంటే పరుగున వస్తావా వస్తావా ఓ వస్తావా
మైన మైన ఓ మైన ముద్దులు నా వమ్మా పసి బుగ్గలు నీ వమ్మ్మ
చరణం 1:
ఉదయాన ఏరుపంత దోచే చెక్కిలికో కిస్సు
సరికొత్త సోగసులని మోసె నడుముకి ఓ కిస్సూ
కలనైనా వెంటాడే తుంటరి చుపునకో కీస్సు విడమన్న
విడిపోని అల్లరి కౌగలికో కిస్స్సు
బిడియలను బందించే పసి పైటకి ఓ కీస్సూ
ప్రియురాలిని అలరించే నీ పోగరుకి ఓ కిస్సు
వారే కన్యమని జోరే వెచ్చని హెచ్చని
దీమ పసందుల అందం చిక్కని దక్కని
మెరిసే మగసిరి మెరుపుల వెనుకనే
వర్షం మొదలవని
మైన మైనా ఓ మైనా ముద్దులు నా వంమ్మ పసి బుగ్గలు నీ వంమ
చరణం 2:
చలిగాలి పుడుతుంటే వణికే వయసుకి నో రెస్టు
వద్దన్న వొడి చేరే అల్లరి ఆశకు నో రెస్టు
అధరాలే కలిశాక ఏగిసే శ్వశకి నో రెస్టు
సిగ్గేసి ముడివేడే మెత్తని చీరకి ఫుల్ రెస్టు
కసి కలలను దాచుకునే కను రెప్పకి నో రెస్టు
పలుకిటుకులు నేర్చుకునే సరసాలకి నో రెస్టు
మోహపు ఉయ్యాలలో దేహం ఊగాని ఊగని
బిగిసే కౌగిల్లల్లో కాలం కరగని కరగని Easto Westo Mount Everesto లవ్వే ది బెస్ట్
మైన మైన ఓ మైన ముద్దులు నా వమ్మ పసి బుగ్గలు నీవమ్మ
హైన హైన ఏమైన హత్తుకు పోవమ్మ సరి హద్దులు లేవమ్మ
మిల మిళ లాడే పెదవుల లోని మధువుల ఇస్తావ
పరువపు దాహం పద పద మంటే పరుగున వస్తావా వస్తావా ఓ వస్తావా
వస్తలే ఓ వస్తాలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి