26, జూన్ 2021, శనివారం

Mukunda : Gopikamma Song Lyrics (గోపికమ్మ చాలును లేమ్మా)

చిత్రం : ముకుంద (2014)

సంగీతం: మిక్కీ జే మేయర్

గానం: చిత్ర, రమ్య బెహరా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర విరిసిన పూమాలగా వెన్నుని ఎదమాలగా తలపును లేపలిగా . పార . పరదలే తీయగా పరుపే దిగనీయ్యక పవళింప ఇంతగా . మేరా కడవలలో కవ్వలు సుడి తీస్తున్న . వినక గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగావని నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చేనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని జంకేలే జాగేల సంకోచాల జవ్వని బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్ అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన... గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర అఅఅఅఅ... నేడే అల్లరి వనమలేనవ వీడి మనసున దయమలీ నంద కుమారుడు మురళి లోల నా గోపాలుడు ఏడే ఏడే లీల కృష్ణ కొలనులో కమలంల కన్నె మది,... తనలో త్రుషణ తేనెల విన్దిస్తననంతున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది అందరి కన్నా ముందుగ తనవైపే రమ్మనది విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ . గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి