Nuvve Kavali : Ekkada Vunna Pakkana (ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది)
చిత్రం: నువ్వే కావాలి (2000)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శ్రీరామ్ ప్రభు, గోపిక పూర్ణిమ
సంగీతం: కోటి
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందిచెలీ.. ఇదేం అల్లరీనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉందిఅరే.. ఇదేం గారడీనేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా..దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందిచెలీ.. ఇదేం అల్లరీనిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరందినువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళంవెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉందినీదే.. కాదా.. చెప్పు ఆ సంబరంకనుల ఎదుట నువు లేకున్నామనసు నమ్మదే చెబుతున్నాఎవరు ఎవరితో ఎమన్నానువ్వు పిలిచినట్టనుకున్నాఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునాఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా...ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందిచెలీ.. ఇదేం అల్లరీనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉందిఅరే.. ఇదేం గారడీనేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా..దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అందినువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీగుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపిందిచెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీమనసు మునుపు ఎపుడూ ఇంతఉలికి ఉలికి పడలేదు కదామనకు తెలియనిది ఈ వింతాఎవరి చలవ ఈ గిలిగింతనాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదాఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందిచెలీ.. ఇదేం అల్లరీనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉందిఅరే.. ఇదేం గారడీనేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా..దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి