21, జూన్ 2021, సోమవారం

Nani : Vastha Nee Venuka Song Lyrics (వస్తా నీ వెనుక)

చిత్రం : నాని(2004)

సంగీతం: A.ఆర్. రెహమాన్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: హరిహరన్ ,హరిణి

 

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వస్తా నీ వెనుక ఎటైనా కాదనక కన్నుల్లో ... నీ రూపం ......... గుండెల్లో....... నీ స్నేహం ............
కన్నుల్లో నీ రూపం
గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం ఇకపై నా ప్రాణం ఈ జన్మ నీ సొంతం
ఇకపై నా ప్రాణం ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం విడువకు ఏ నిమిషం వస్తా నీ వెనుక ఎటైనా కాదనక నరనరం ... మీటే... ప్రియస్వరం.... వింటే.... ప్రాణం నిలబడదే కలలన్ని నిజమేగా నిజమంటి కలలాగా ఒడిలో ఒకటైతే వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి