చిత్రం: నిన్నే పెళ్లాడతా (1996)
సంగీతం: సందీప్ చౌతాలా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రాజేష్
పల్లవి:
ఎటో వెల్లిపోయింది మనసు…
ఎటో వెల్లిపోయింది మనసు…
ఇలా ఒంటరయింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెల్లిపోయింది మనసు.. ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా

ఏమయిందో ఏమయిందో ఏమయిందో...
చరణ౦ 1:
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేంధుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెల్లిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో…
ఏమయిందో..ఏమయిందో

చరణ౦ 2:
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
ఎటో వెల్లిపోయింది మనసు…ఇలా ఒంటరయింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
అహా అహా మనసు…ఇల ఒంటర్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా
అహ అహ
ఏమయిందో…… ఏమయిందో

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి