చిత్రం: నిన్నే పెళ్లాడతా (1996)
సంగీతం: సందీప్ చౌతాలా
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మాల్గుడి శుభ, సునీత, రాజేష్ కృష్ణన్
పల్లవి :
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
ఓయ్ నా మొగుడు రామ్ ప్యారే పాన్ లిచ్చి ఫ్యాన్ వెయ్ అంటాడే ఏ తల్లి
మా ఒళ్ళు నిదరేమో పోకముందే తలుపేయ్ మంటాడే ఏ చెల్లి
అరెరే ఆగంటే సతాయిస్తుంటాడులే
సరే ఇక చాలంటే ఈరగదీస్తుంటాడులే
అదేమో నొసలని కోసరని చిందని పెదవిని ఎం చెప్పనే
కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు
పౌడర్ లు అత్తర్లు పూసుకొని రాసుకెళ్తాడే ఒకడు
సిటీ బస్సు లో పోతే భుజాలు తాకుతుంటారే చ
సినిమా చూస్తుంటే చేతులు గోకుతుంటారే
అయ్యయ్యో పరువం ఎగసిన పడుచుల మగువకు ఎం తిప్పలే
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
తరవాతేంటి బుల్లెమ్మా
అయ్యో రామ నా అక్క మొగుడు ఎం చేసాడు
ఒంటరిగుంటే వేరెక్కుతాడు ఎదవా
ఎదురింట్లోనే బాబాయ్ గడు ఎదో వంకతో తాకుతాడు
వయసుల వరసలు తెలియని సరసాల సన్నాసులు
వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో వామ్మో
టైపింగు సెంటర్ లో వేలుపెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ
టైలరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే
గాజుల వ్యాపారి తేరగా నిమురుతూంటాడే
అదేంటో ఒకకోన చూపుకి పురుషులు తడపడి డాంమంటారే అః
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు చెప్పు చెప్పు
టీసింగ్ అంటే సరదానే మాకు హాఆఆ
కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ
ఝిళ్ళంటుంది ప్రతి కన్నె ఈడు
యువకుల చురుకుల మగువల మనసుకు టానిక్ లే
గుండెల్లో నిప్పులను దాచినట్టు ఉంటున్నదమ్మో నాకు అచ
కుర్రాళ్లే చూస్తుంటే ఐస్ లగే అయిపోతుందమ్మో మనసు స్ష్
వయసులో మీకైనా ఇలాగే ఉండి ఉంటదా
పరేషాన్ అవుతున్న ఉపాయం చెప్పకూడద
మరెంటో మది మరి అడిగిన తపనల తహ తహ ఎం చేయనే
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు అయ్యో
వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే తరవాతేంట్ర
ఆఅ సిటీ బస్సులో పోతే భుజాలు తాకుతుంటారే
టైలోరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే
అదేంటో అయ్యో అయ్యో అయ్యో అయ్యో ఎం చెప్పనే