చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయ ఘోషల్, నరేష్ అయ్యర్
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ
ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే
నే నేను అడిగా నన్ను నేనే
నీ నీవే హృదయం అన్నదే
ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ
ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే
రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనం అందిన
చల్లని పున్నమి వెన్నలని
.హూ.ఆ.యాయా హో.ఓ.
పువ్వైనా పూస్తున్న నీ పరువం గ నీ పుడతా
మధుమాసపు మాలల మంటలు రగిలించే సూరి
నీవే నా మదిలో ఆడ నేనే నీ నటనకి రాగ
నా నాడుల నీ రక్తం నడకలో నీ శబ్దం ఉందే హోం
తోడే దొరకని నాడు వేల వేల లాడే వంటరి మీనం .మ్మ్
ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ
ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే
నే నేను అడిగా నన్ను నేనే
నే నేను అడిగా నన్ను నేనే
ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ
నెల నెలా వాడుక అడిగి నెల వంకల గుడి కడదామా
న పొదరింటికి వేరే అతిధులు రా తరమా.
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే యదపై ఎవరూ నిదురించా తరమా
నీవు సంద్రము చేరే . గల గల పారే నది తెలుసా.
ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ
ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే
నే నేను అడిగా నన్ను నేనే
నీ నీవే హృదయం అన్నదే
ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ
ప్రేమించే ప్రేమవ పువ్వల్లె ..
రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనం అందిన చల్లని పున్నమి వెన్నలని
రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనం అందిన చల్లని పున్నమి వెన్నలని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి