Nuvvu Nenu Prema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nuvvu Nenu Prema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2022, గురువారం

Nuvvu Nenu Prema : New York Nagaram Song lyrics (న్యూయార్క్ నగరం)

చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)

సాహిత్యం: వేటూరి

గానం: ఏ.ఆర్.రెహమాన్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో మాటలతో జోలాలి పాడినా కుయ్యాన పట్టలేవాయే దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీ నువ్వు తేవాయే వింత వింతగ నలక తీసే నాలుకలా నువ్వు రావాయే మనసులోనున్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే నేనిచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగాములైన వేళ నింగిచట నీలమచట ఇరువురికిది ఒక మధుర బాధయేగా  న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెలిసి తెలియక నూరు సార్లు ప్రతిరొజూ నిను తలచు ప్రేనా తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో వుంది తేనేనా జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా నా జంటే నీవు వస్తే సంద్రానమున్న అగ్గి మంట మంచు రూపమే  న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో

4, జూన్ 2021, శుక్రవారం

Nuvvu Nenu Prema : Preminche Premava Song Lyrics(ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ)

చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)

సాహిత్యం: వేటూరి

గానం: శ్రేయ ఘోషల్, నరేష్ అయ్యర్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్


ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ

ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే

నే నేను అడిగా నన్ను నేనే

నీ నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ

ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే


రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి

రంగే పెట్టిన రేఖలు మెరిసి

గాజుల సవ్వడి ఘల్ ఘల్

రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి

రంగే పెట్టిన రేఖలు మెరిసి

సుందరి కన్నుల చందనం అందిన

చల్లని పున్నమి వెన్నలని 


.హూ.ఆ.యాయా హో.ఓ.


పువ్వైనా పూస్తున్న నీ పరువం గ నీ పుడతా

మధుమాసపు మాలల మంటలు రగిలించే సూరి

నీవే నా మదిలో ఆడ నేనే నీ నటనకి రాగ

నా నాడుల నీ రక్తం నడకలో నీ శబ్దం ఉందే హోం

తోడే దొరకని నాడు వేల వేల లాడే వంటరి మీనం .మ్మ్


ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ

ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే

నే నేను అడిగా నన్ను నేనే

నే నేను అడిగా నన్ను నేనే

ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ


నెల నెలా వాడుక అడిగి నెల వంకల గుడి కడదామా

న పొదరింటికి వేరే అతిధులు రా తరమా.

తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా


నే ఒదిగే యదపై ఎవరూ నిదురించా తరమా

నీవు సంద్రము చేరే . గల గల పారే నది తెలుసా.


ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ

ప్రేమించే ప్రేమవ పువ్వల్లె పుష్పించే

నే నేను అడిగా నన్ను నేనే

నీ నీవే హృదయం అన్నదే


ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావ

ప్రేమించే ప్రేమవ పువ్వల్లె ..


రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి

రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్

రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి

సుందరి కన్నుల చందనం అందిన చల్లని పున్నమి వెన్నలని

రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి

రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్

రంగు రంగోలి కోరింది నువ్ పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి

సుందరి కన్నుల చందనం అందిన చల్లని పున్నమి వెన్నలని