నువు చూడు చూడకపోనువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటామాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటాప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటానా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంటనువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటానువు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతానువు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తామనసు పువ్వును అందించానుకొప్పులో నిలుపుకుంటావో, కాలి కింద నలిపేస్తావోవలపు గువ్వను పంపించానుబొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావోఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటానువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటామాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటాపూజించడం పూజారి వంతు, వరమివ్వటమన్నది దేవత ఇష్టంప్రేమించడం ప్రేమికుడి వంతు, కరుణించటమన్నది ప్రేయసి ఇష్టంఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగానిన్ను మరవడం జరగదుగాఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగాఎదురు చూపులే ఆపనుగాఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తానిను చూడాలని ఉన్నానిను చూడాలని ఉన్నా నే చూడలేకున్నామాటాడాలని ఉన్నా మాటాడలేకున్నాప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నాలోలోన నాలోన కన్నీరవుతున్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి