Lahiri Lahiri Lahiri Lo : Kalaloki Kalu Song Lyrics (కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా)
చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో(2002)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం:ఉదిత్ నారాయణ్,చిత్ర
ఏ కలవరమా...ఓయ్ పరవశమా...కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నాచూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నాపంచదార ఎంత తిన్నా చేదుగుందండిచింతపండే కారమయ్యి చంపుతుందండిఅదేరా ప్రేమంటే కన్నాఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమప్రేమ....ప్రేమ..ప్రేమచలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందాఎండను చూస్తే చలి వేస్తోందాఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోందిఏ నిజమైనా కలగా వుందివిసుగేదో కలిగింది దిగులేదో పెరిగిందిఅసలేదో జరిగింది మతి కాస్తా పోయిందిఅదేరా ప్రేమంటే చిన్నాఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమప్రేమ ప్రేమ ప్రేమచిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందాచినుకే నీకు గొడుగయ్యిందా...నిద్దురలో వున్నా మెలకువలా వుందిమెలకువలోనే స్పృహ లేకుందిచూపేమో చెదిరింది మాటేమో వణికిందిఅడుగసలే పడనంది కుడి ఎడమై పోయిందిఅదేర ప్రేమంటే బచ్చాఅలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమప్రేమ ప్రేమ ప్రేమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి