1, జూన్ 2021, మంగళవారం

Pachani Kapuram : Vennelaina Song Lyrics (వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా)

 


చిత్రం : పచ్చని కాపురం (1985) రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి గానం : కె.జె.ఏసుదాస్, ఎస్.జానకి పల్లవి : వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము (2) నింగి నేల సాక్ష్యాలు (2) ప్రేమకు మనమే తీరాలు॥ చరణం : 1 జ్ఞాపకమేదో నీడల్లో తారాడే స్వప్నాలేవో నీ కళ్లు దోగాడే కౌగిలింతలోన గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వము నాదైనది... నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే  ఏకమైన రాసలీలలోనా॥ చరణం : 2 అంతంలేని ఈ రాగబంధంలో అంచున నిలిచి నీవైపే చూస్తున్నా పున్నమింట కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు ఆ ముద్దులే మూడైనవి... బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా  ఇంటిదీపమాయె జంట ప్రేమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి