చిత్రం: పెద్దరికం
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా కదలిరా మాఘమాసానివై మల్లెపూమాలవై నిండు నా గుండెలో ఊయలూగా ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా తరలిరా .. ఓఓ తరలిరా నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా కదలిరా .. కదలిరా పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా తరలిరా .. తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా కదలిరా .. కదలిరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి