Prema Desam : Prema Prema Song Lyrics (నను నేనె మరచిన నీ తోడు)
చిత్రం: ప్రేమ దేశం (1996)
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
సాహిత్యం: భువన చంద్ర
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, ఓ.ఎస్. అరుణ్
ప్రేమా...ప్రేమా....ప్రేమా....ప్రేమా....నను నేనె మరచిన నీ తోడువిరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా....నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందెనేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా.....చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానేనను నేనె మరచిన నీ తోడువిరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమాఆకాశ దీపాన్నై నే వేచివున్నా నీ పిలుపు కోసం చిన్నారినీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్న కరుణించలేవ సుకుమారినా గుండె లోతుల్లో దాగుంది నీవేనువు లేక లోకంలో జీవించలేనేనీ ఊహ తోనే బ్రతికున్నానను నేనె మరచిన నీ తోడువిరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమానా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందెనేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమానిమిషాలు శూలాలై వెంటాడుతున్న ఒడి చేర్చుకోవ వయ్యారివిరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓర్దార్చిపోవ ఓసారిప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా ప్రేమించినానంటు బ్రతికించలేవఅది నాకు చాలే చెలీనను నేనె మరచిన నీ తోడువిరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమానా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందెనేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమాచిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానేనను నేనె మరచిన నీ తోడువిరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి