Prema Desam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prema Desam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2025, బుధవారం

Prema Desam : Vennela Vennela Song Lyrics (వెన్నెల వెన్నెల మెల్లగా రావే)

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: మనో, హరిహరన్, డొమినిక్ సెరెజో


వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేళా కనుల పైన కలలే వాలి సోలి పోయే వేళా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే ఆశ ఎన్నడూ విడువదా అడగ రాదనీ తెలియదా నా ప్రాణం చెలియా నీవే లే విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా రా రాధ ఎద నీదే కాదా నిదుర నిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినవా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగేనే పుడమి వొడిలో కళలు కంటూ పాప నువ్ నిదురపో మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక పాడిన వెన్నెల వెన్నెలా మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే వెన్నెల వెన్నెలా మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే

Prema Desam : Oo Vennala Song Lyrics (ఓ వెన్నెలా )

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: ఉన్ని కృష్ణన్



ఓ వెన్నెలా తెలిపేదెలా నే ఓ నేస్తమా పిలిచేదెలా నే కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవయి పూసిందంట నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవాయి పూసిందంతా నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా ఓ వెన్నెలా తెలిపేదెలా నే జడివాన నింగిని తడిచేయున గంధాలు పూవుని విడిపోవున నన్నడిగి ప్రేమ యదా చేరేనా వలదన్న యదా ను విడి పోవునా మరిచాను అన్న మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదేలా ఓ వెన్నెలా తెలిపేదెలా నే వలపించు హృదయం ఒకటే కదా ఎడమైతే బతుకు బరువే కదా నిలిపాను ప్రాణం నీ కోసమే కలనైనా కూడా నీ ధ్యానమే మదిలోని ప్రేమ చనిపోదు లే ఏ నాటికైనా నిను చేరు లే ఓ వెన్నెలా తెలిపేదెలా నే ఓ నేస్తమా పిలిచేదెలా నే కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవాయి పూసిందంతా నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవాయి పూసిందంతా నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా

Prema Desam : Mustafa Mustafa Song Lyrics (ముస్తఫా ముస్తఫా)

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: ఎ.ఆర్. రెహమాన్



Oh.. yeah Friendship..Oh.. yeah Friendship..

Friendship its what we are looking for

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పెయ్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా Oh.. yeah Friendship..Oh.. yeah Friendship.. జూన్ పోయి జులై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయి ముల్లులుంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం వాడిపోనిది స్నేహమొక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిదీ ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండు ఒక్కడే కాలేజీ స్నేహం ఎపుడు అంతం కానిదే ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడనుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లోనే నాట్యం చేసెనే కన్నెపిల్లలు కొంటె నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకనాలే కోర్స్ ముగిసే రోజువరకు తుళ్ళి పడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంటే దేవుడే సాక్షి స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట ఫేర్వెల్ పార్టీ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా

Prema Desam : Hello Doctor Song Lyrics (హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే)

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: కృష్ణ కుమార్, నోయెల్ జేమ్స్, అనుపమ



డాక్టర్

లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్


లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్

హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే

క్యాడ్బరిస్ సహించదే

కాలేజీ బోర్ ఆయే

క్యూషన్ బెడ్ ధరించదే

నిదరొయి నెలలయే


హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే


థిస్ ఇస్ రొమాంటిక్ రేడియో 2000 కే ఏస్

థెర్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్

ఇన్ ది ఎయిర్ కాల్డ్ ఏల్ ఓ వీ ఈ


బుక్స్ పట్టి కాలేజీ పోతే పుట్టుకొచ్చే ఏల్ ఓ వీ ఈ

రిలాక్స్ కోసం మూవీ కెళితే మూవీ అంత ఏల్ ఓ వీ ఈ

హాలీవుడ్ లండన్ పారిస్ బహరేన్ లోకమంతా ఏల్ ఓ వీ ఈ

రాకెట్ ఎక్కి మూన్ కి పోతే అక్కడ కూడా ఏల్ ఓ వీ ఈ


హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే

క్యాడ్బరిస్ సహించదే

కాలేజీ బోర్ ఆయే

క్యూషన్ బెడ్ ధరించదే

నిదరొయి నెలలయే


హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే

నో క్రెడిట్ కార్డు నో లవ్

నో కార్ నో లవ్ సో

నో లైస్ నో లవ్


స్కానింగ్ చేసి బ్రెయిన్ ని చూస్తే సెల్స్ లోన ఏల్ ఓ వీ ఈ

టెస్ట్ కోసం రఖ్తాన్నిస్తే బ్లడ్ గ్రూప్ ఎహ్ ఏల్ ఓ వీ ఈ


ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే వాల్వ్ లోన ఏల్ ఓ వీ ఈ

నాడి ని పట్టి పల్స్ ని చూస్తే నరాలు పాడే ఏల్ ఓ వీ ఈ

5 స్టార్ బిల్ పడినాదే మాక్డోయల్స్ దిగిపోయిందే

అయిస్ అయిస్ మీట్ అయితే హై వోల్టాజ్ పాస్ అయ్యిందే

స్కూల్ బాబైల మాటలు వింటే కూల్ బాడీ లే హీట్ ఆయే

మేరీ స్టెల్లా పోయావే మెంటల్ పేషెంట్ అయ్యావే


హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే

పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే

క్యాడ్బరిస్ సహించదే

కాలేజీ బోర్ ఆయే

క్యూషన్ బెడ్ ధరించదే

నిదరొయి నెలలయే

హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే


లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్

లవ్ లవ్ లవ్ లవ్


ఇది కాలేజీ ప్రేమ పిచ్చి

ఓ కన్నె పిల్లని చూసి

లవ్ లవ్ లవ్ లవ్

ఇది కాలేజీ ప్రేమ పిచ్చి

ఓ కన్నె పిల్లని చూసి

ఇది కాలేజీ ప్రేమ పిచ్చి

ఓ కన్నె పిల్లని చూసి

ఇది కాలేజీ ప్రేమ పిచ్చి

ఓ కన్నె పిల్లని చూసి

ఇది కాలేజీ ప్రేమ పిచ్చి

ఓ కన్నె పిల్లని చూసి

ఇది కాలేజీ ప్రేమ పిచ్చి

ఓ కన్నె పిల్లని చూసి


Prema Desam : College Style Song Lyrics (క క క క కాలేజీ స్టయిలే)

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: కృష్ణ కుమార్, హరిహరన్, అస్లాం ముస్తఫా




ఆలా తానై అలరించేది మగువ

తనువు తానై మురిపించేది మగువ

ఒడి తానై మనిషినే మలిచేది మగువ

వోడి తానై మనిషినే మలిచేది మగువ

నింగినైనా నేలనైనా

అమూల్యమైనదీ మగువ

యెనలేని నిధి ఈ మగువ


హే కనులు తెరిచిన కన్నె పిల్ల

కనులు మూసినా కన్నె పిల్ల

కవిత రాసిన కన్నె పిల్ల హొయ్

క క క క క క క కాలేజీ స్టయిలే

కాలేజీ స్టైల్ క క కాలేజీ స్టయిలే

క క కాలేజీ స్టయిలే

క క క క కాలేజీ స్టయిలే


కాటుకల్లా కన్నె చూపు

తస్స దియ్య హ ఎంత కైపు

కాశ్మీర్ రోజా వేట

క్యాట్ వాకింగ్ ఏయ్ పూటా

ఆ ఎవిరిడే ఫాషన్ షో

కాలేజీ స్టయిలే


యో కల్లూరి సాలై హాటర్ థన్ ఆ సమ్మర్ డే

బస్సు స్టాఫ్ టీ షాప్ ఇన్ ది మిడిల్ అఫ్ ఆ నాన్ స్టాప్

క్యూటీ బ్యూటీ అండ్ ఆ స్వీటెస్ట్ క్యాండీ

యంగ్ మం ఐ ఎం బాడ్ ఐ ఎం ఆ రోమియో బేబీ

ఐ లవ్ ది లేడీ యు టచ్ మై మైండ్

అం నెవెర్ గొన్న లీవ్ ది గర్ల్ యూ ఆర్ బ్యూటిఫుల్

జాస్మిన్ డేస్ అర్ ఒల్దెర్ సన్షైన్

ఫోర్గెట్ మీ నాట్ గర్ల్ ఐఎం సో క్రేజీ


కళ్ళల్లో సిలికాన్ గ్రాఫిక్స్

గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రఫిక్స్

వీ ఛానల్ ఛాయస్

ని డాల్బీ వాయిస్

లైట్నింగ్ కళ్ళలో లేసర్

ని లవ్ మేటర్ చెప్పింది పేజర్

నేన్ టీనేజ్ కంప్యూటర్

నువ్వేనా సాఫ్ట్వేర్


సెల్యూలర్ ఫోనుల్లాగా మీరున్నట్లయితేయ్

బాగ్య్ ప్యాంటు ప్యాకెట్లోనే నైసుగా పెట్టుకుంటాం

కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లయితేయ్

కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకుంటాం


అందాలన్నీ ఆహా ఓ ఇన్స్పిరేషన్

ఉప్పొంగదా చూస్తే యంగ్అర్ జనరేషన్

కాలేజీ స్త్రీటంటేనే కళ్ళల్లో మెరుపొస్తున్నాయే


డేటింగ్ కోసం డైలీ కాలేజీ క్యాంపస్లో వేచి ఉంటాం

ఓకే అంటే సన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం

బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ అండ్ రోల్ ఆడేటి

సొంపైన చోటే కాలేజీ స్ట్రీట్

ఎవిరిడే లవ్ సీసన్స్ న్యూ ఫాషన్

మెం నేర్చేవాన్ని ప్రేమల పాఠాలెయ్


క క క క క క క క కాలేజీ స్టయిలే

కాలేజీ స్టయిలే



29, జూన్ 2021, మంగళవారం

Prema Desam : Prema Prema Song Lyrics (నను నేనె మరచిన నీ తోడు)

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, ఓ.ఎస్. అరుణ్


ప్రేమా...ప్రేమా....ప్రేమా....ప్రేమా.... నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా.... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా ఆకాశ దీపాన్నై నే వేచివున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్న కరుణించలేవ సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువు లేక లోకంలో జీవించలేనే నీ ఊహ తోనే బ్రతికున్నా నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా నిమిషాలు శూలాలై వెంటాడుతున్న ఒడి చేర్చుకోవ వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓర్దార్చిపోవ ఓసారి ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా ప్రేమించినానంటు బ్రతికించలేవ అది నాకు చాలే చెలీ నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా