4, జూన్ 2021, శుక్రవారం

Rangam : Endhuko Emo Song Lyrics (ఎందుకో ఏమో)

 చిత్రం: రంగం

సంగీతం: హారిస్ జయరాజ్

గానం: కే.కే 

సాహిత్యం: 



ఎందుకో ఏమో

తుళ్ళి తిరిగేను మనసే

పిచ్చి పరుగులు తీసే

వెళ్లి విరిసెను వయసే...


ఎందుకో ఏమో

గుండె దరువులు వేసే

కొంటె తలపులు కోర్కి

పొంగి పొరలెను ఆశే...


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రేపో ధరి కనని ధరి కనని తీరం


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రోజు తడపడుతూ వెలిగే  ఉదయం.....


ఎందుకో ఏమో

కంట మెరుపులు మెరిసే

చెలి దూరం అయ్యే వరసే

రేయి కలలుగా విరిసే


ఎందుకో ఏమో

రెక్కలేదలకు తొలిచే

చిన్ని గుండెను ఎదొ తొలిచే

ఒంటరిగా నన్ను విడిచి


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రేపో ధరి కనని ధరి కనని తీరం



ఏమో


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రోజు తడపడుతూ వెలిగే  ఉదయం.....


నువ్వు నేను ఒక యంత్రమా

కలం నడిపే ఓ మహిమ ప్రేమ


ముద్దులిడినా ఊపిరి సెగలు

తగిలి రగిలి చెడి పోతున్న

చెంత నువ్వు నిలబడగానే

నిన్ను విడిచి పరుగెడుతున్న

సమీపాని కొచ్చావంటే

గుండెల్లో తూఫన్

అలా నన్ను రమ్మన్నావా

అల్లాడి పొంతనే...

నవ్వుల్తో చంపే మాయే ఛాళ్ళే...


ఏమో

తుళ్ళి తిరిగేను మనసే

పిచ్చి పరుగులు తీసే

వెళ్లి విరిసెను వయసే......


ఎందుకో ఏమో

గుండె దరువులు వేసే

కొంటె తలపులు కోర్కి

పొంగి పొరలెను ఆశే...


నువ్వు నేను ఒక యంత్రమా

కలం నడిపే ఓ మహిమ ప్రేమ 


Let's Go

WoW WoW...


నీగల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో

They look and so fly

మరువనన్నది నా మది మరి మరి

నీ మనసే లవ్లీ

చెప్పకనే చెప్పి

ప్రేమకు ఇద్దరి చూపులు వంతెన


Played look like a singala singala

naughty lookkuliche e vela

Played look like a singala singala

nannu chuttu mutte vennnela


Played look like a singala singala

naughty lookkuliche e vela

Played look like a singala singala

nannu chuttu mutte vennnela...


ఇలా నీకై నిను తెగ వెతికే

కనులకెన్ని తపనలు ఏంటో

ఎన్నని సడులు వినపడుతున్న

నీలి పోర్టు నీ పలుకెంతో

కాలాల్లోన నిన్నే కనగ

కన్నులనే పొందను

కాలే కల్లలయ్యే వేళ

కన్నీరై పోతాను

నీడలు దోచే

పాపెనీమో


ఏమో

allright...

తుళ్ళి తిరిగేను మనసే

aha...

పిచ్చి పరుగులు తీసే

comeon...

వెళ్లి విరిసెను వయసే...


Oho...


ఏమో

yaeh..

గుండె దరువులు వేసే

allright...

కొంటె తలపులు తోచే

can do...

పొంగి పొరలెను ఆశే...


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రేపో ధరి కనని ధరి కనని తీరం

ఏమో...


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రోజు తడపడుతూ వెలిగే ఏ ఉదయం...

ఏమో...


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రేపో ధరి కనని ధరి కనని తీరం


ఏదో గజి బిజీ గ గజి బిజీ గ

కనిపించే రూపమ్

రోజు తడపడుతూ వెలిగే  ఉదయం...


ఏమో...

ఏమో...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి