4, జూన్ 2021, శుక్రవారం

Vasu : Paataku Pranam Pallavi ithe Song Lyrics (పాటకు ప్రాణం పల్లవి అయితే)

చిత్రం: వాసు (2002)

రచన: పోతుల రవికిరణ్

గానం: కే.కే , స్వర్ణలత

సంగీతం: హారిస్ జయరాజ్

పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ పల్లవి ఐతే

ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ప్రేయసి కాదా

పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ పల్లవి ఐతే

ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ప్రేయసి కాదా

వా వాహ్ అవ్వ.. ఎవరేమనుకున్నా వినది ప్రేమ 

వా వాహ్ అవ్వ.. ఎదురేమౌతున్న కనది ప్రేమ

వా వాహ్ అవ్వ..కనులే తెరిచేఉన్నా కల ఈ ప్రేమ

వా వాహ్ అవ్వ.. నిదురే రాకున్నా నిజమే ప్రేమ 

ఓ చెలి సఖి ప్రియ యు లవ్ మే నౌ

ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నే

పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ పల్లవి ఐతే

ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ప్రేయసి కాదా

ఓహ్ హోహో వయసాగాక నిను కలిసిన 

నను మరచిన పదే పదే పరాకులు

ఓహ్ హోహో హోం నీ ఆశలో నీ ధ్యాసలో 

చిగురించగా అదే అదే ఇదేలే

ప్రేమించే మనసుండే ప్రేమంటె తెలుసండి

అది ప్రేమించిందో ఏమో నిన్నే ఐ లవ్ యు అంటుండే

నువ్వంటే చాల ఇష్టం లవ్ అంటే ఎంతో ఇష్టం

ఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం

పాటకు ప్రాణం పల్లవి అయితే.. పల్లవి ఐతే

ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ప్రేయసి కాదా 

హోం హోహో అనుకున్నదే నిజమైనది ఎదురైనాయిడి ఇలా ఇలా ఈ వేళలో

హ హహ హహ అనుకోకులే అలవాటులో పొరబాటుగా అలా అలా నీతీరులో

నావెంటే నీవుంటే నీడల్లే తోడుంటే

పెదవిప్పాలన్న చెప్పాలి కిస్ మిస్సవుతున్నా

కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ

కిలాడి ఇదే ఆడిపాడి కోడై కూసిందేమో బాబు

పాపపప... పాపపపప...

పాప.. పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ పల్లవి ఐతే

ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ప్రేమికుడేలే

వా వాహ్ అవ్వ.. .. ఎవరేమనుకున్నా వినది ప్రేమ 

వా వాహ్ అవ్వ.. .. ఎదురేమౌతున్న కనది ప్రేమ

వా వాహ్ అవ్వ.. .. కనులే తెరిచేఉన్నా కల ఈ ప్రేమ 

వా వాహ్ అవ్వ.. .. నిదురే రాకున్నా నిజమే ప్రేమ

ఓ చెలి సఖి ప్రియ యు లవ్ మే నౌ 

ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నే

పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ పల్లవి ఐతే

ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా.. ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ప్రేయసి కాదా

కాదా.. కాదా.. కాదా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి