30, జూన్ 2021, బుధవారం

Rowdy Alludu : Chiluka Kshemama Song Lyrics (చిలుకా క్షేమమా కులుకా కుసలమా)

చిత్రం: రౌడీ అల్లుడు (1991)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: బప్పి లహరి



చిలుకా క్షేమమా కులుకా కుసలమా (2) తెలుపుమా... సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా... నడిచే నాట్యమా నడుము నిదానమా పరువం పద్యమా ప్రాయం పదిలమా నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా.... చిలుకా క్షేమమా కులుకా కుసలమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా.... పిలిచా బాదుషా పరిచా మిసమిస పెదవులా లాలసా పలికే గుసగుస తిరిగా నీదెశా అవనా బానిసా తాగా నీనిషా నువునాతొలిఉషా ప్రియతమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా చిలుకా క్షేమమా కులుకా కుసలమా పలుకుమా....



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి