13, జూన్ 2021, ఆదివారం

Seethakoka Chilaka : Maate Mantramu Song Lyrics (మాటే మంత్రము మనసే బంధము)

చిత్రం : సీతాకోక చిలుక

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, శైలజ 


ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ మాటే మంత్రము మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం నీవే నాలో స్పందించినా ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రము మనసే బంధము నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే ఎదనా కోవెలా ఎదుటే దేవతా వలపై వచ్చి వారమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి