29, జూన్ 2021, మంగళవారం

Takkari Donga : Naluguriki Nachinadi Song Lyrics (నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో)

చిత్రం: టక్కరి దొంగ(2002 )

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: చంద్రబోస్

గానం: శంకర్ మహదేవన్



నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నానయిజం తెగువని కొందరు అన్నా అది నాలో మానరిజం నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో నువ్వు నిలబడీ నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్ నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్ అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్ లేని వాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్ లేని వాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్ ఉన్నవాడిదీ దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో బుద్ధిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్ పోకిరోడిల పేరు కెక్కడం సంథింగ్ స్పెషల్ రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్ దొడ్డిదారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్ హాయి కలిగిదితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ హాయి కలిగిదితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నానయిజం తెగువని కొందరు అన్నా అది నాలో మానరిజం నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి