చిత్రం: టక్కరి దొంగ(2002 )
సంగీతం: మణి శర్మ
సాహిత్యం:
గానం: టిప్పు, కల్పన
హే మామ మామ మామ
హేహే మామ వచ్చాడే వాస్కోడిగామా
హాయ్ మామా మామా మామా
హాయి హాయి మామా చేసాడేయ్ నాటి హంగామా
లక్కీ సో లాకీ నిను చూసిన
డిక్కి డీ డిక్కి పడేసాను
లుక్కే నీ లుక్కే ఒక్కేసిందిలే
చుక్కే ఎంచక్కా పక్కేసిందిలే
సోనా సోనా సుల్తానా ఆడేయి ముల్టానా
నిన్నే వీడి వెళ్తానా ముద్దు కోరి వద్ద చేరాన
జీనామార్నా ఏమయినా నీదే ఈమయిన
సోకె నీకు నజరానా నాదిం ధీరనా
హే మామ మామ మామ
హేహే మామ వచ్చాడే వాస్కోడిగామా
హాయ్ మామా మామా మామా
హాయి హాయి మామా చేసాడేయ్ నాటి హంగామా
షాదీ మస్తానీ జల్సా చెయ్యని
సూదీ సోగ్గాడిని ఒక చూపెయ్యనీ
మరో మచ్చారో చైనా బాలురో హీరో నాహీరో ఇక నువ్వెవరో
ఆజా ఆజా నా రోజా చెయ్యాలె పూజ
తాజా తాజా కౌగిళ్ళ తపనల తకధిమిలో
లేజా లేజా లే రాజా ఉందా కాలేజ్
ఏసా పైసా తేల్చేస్తా కాస్కో మచ్చ
హే మామ మామ మామ
హేహే మామ వచ్చాడే వాస్కోడిగామా
హాయ్ మామా మామా మామా
హాయి హాయి మామా చేసాడేయ్ నాటి హంగామా
హలో హాయిబుల్లో నాకాల్లోకిరా పిల్లా ఆ పిల్లా నా ఒళ్ళోకి రా
ముల్లా ఓ మళ్ళా నా గాల్లెకి ర
గుళ్ళా రసగుల్లా ఒడి బళ్లోకి ర
గోల గోల రంగుల గోలే చెయ్యాలా
గోడ దూకే నీ ఈడు ఆడమంది రాసలీల
హోలా హోలా ఉయ్యాల ఊగించేయాల
వేళాపాళా లేదింకా వేసేయి ఇలా
హే మామ మామ మామ
హేహే మామ వచ్చాడే వాస్కోడిగామా
హాయ్ మామా మామా మామా
హాయి హాయి మామా చేసాడేయ్ నాటి హంగామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి