31, జులై 2021, శనివారం

Agniparvatham : Ee Gaali Lo Song Lyrics (ఈ గాలిలో.)

 

చిత్రం : అగ్ని పర్వతం (1985) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం,జానకి

ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..ఓ ఎక్కడో అలికిడి...హా… అక్కడే అలజడి..మ్మ..హా.. మత్తుగా తడబడి... మెత్తగా జతబడి పెట్టెను కౌగిలి ఒక వంకా... పెట్టెను చెక్కిలి నెలవంక ఏమౌతదో ఏమిటో...ఓ... ఓ... ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ… ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..ఓ ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి... మెత్తగా జతబడి చెక్కిలిగుంటలు ఒకవంకా... చక్కిలిగింతలు ఒక వంక ఈ కాస్తకే ఎందుకో..... ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ..ఓ నవ్విన వేళ మధుమాసంలా విరబూసే నా కోర్కేలే… పువ్వూ నేను పుట్టిన నాడే వాలాము నీ పక్కనే… వేసవి వడిలో.. వెన్నెల తడిలా... తనువులు కలిపే పెదవుల పొడిలో ఈ ప్రేమ పందిళ్ళలో...ఓ..ఓ.. ఈ గాలిలో..ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ ఈ గాలిలో...ఓ...ఓ...ఓ..ఓ..ఓ ఎక్కడో అలికిడి.. హా..హా.. అక్కడే అలజడి..హా..హా.. మత్తుగా తడబడి మెత్తగా జతబడి పెట్టెను కౌగిలి ఒక వంక..హా.. పెట్టెను చెక్కిలి నెలవంక ఈ కాస్తకే.. ఎందుకో..ఓ...ఓ.. ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ లలలలలల లలలలలల లలలలలల లలలలలల లలలలలల లలలలలల లలల లలల లలలా తాకిన చోటా తాంబూలంలా ఎరుపెక్కె నీ చెక్కిలీ పొద్దూ ముద్దూ పుట్టే చోట ఎరుపెక్కవా ఆ దిక్కులే.. ఎద చలి పెరిగీ.. ఎదరకు జరిగే కథ ఇక మొదలై కౌగిట బిగిసే ఈ సందె సయ్యాటలో..ఓ..ఓ.. ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ ఈ గాలిలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ ఎక్కడో అలికిడి..హా..హా.. అక్కడే అలజడి..హా..హా.. మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కౌగిలి ఒక వంక.. పెట్టెను చెక్కిలి నెలవంక ఈ కాస్తకే ఎందుకో..ఓ...ఓ..ఓ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి