చిత్రం: ఆనంద్ (2004)
సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: హరి హారన్,చిత్ర
యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం నిజమైనాయి కలలు నీల రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం నిజమైనాయి కలలు నీల రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిధిలంగ విధినైన చేసేదే ప్రేమ హౄదయంల తననైన మరిచేదీ ప్రేమ మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా
యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిసిరంలో చలి మంటై రగిలేది ప్రేమ చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా
యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం నిజమైనాయి కలలు నీల రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి