Awaara : Nee Yadalo Naaku Song Lyrics (నీ ఎదలో నాకు చోటే వద్దు)
చిత్రం:ఆవారా(2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యువన్ శంకర్ రాజా & తన్వి షా
నీ ఎదలో నాకు చోటే వద్దునా ఎదలో చోటే కోరవద్దుమన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే…నీ నీడై నడిచే ఆశ లేదేనీ తోడై వచ్చే ధ్యాస లేదేనీ తోటే ప్రేమ పోతే పొనీఅని అబద్దాలు చెప్పలేనులేనీ జతలోన నీ జతలోన ఈ ఎండాకాలం నాకు వానాకాలంనీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరంనీ ఎదలో నాకు చోటే వద్దునా ఎదలో చోటే కోరవద్దుమన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే…చిరుగాలి తరగంటి నీ మాటకే ఎద పొంగేను ఒక వెల్లువైచిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలి పల్లవైప్రేమ పుట్టాక నా కళ్ళలో దొంగ చూపేదో పురి విప్పెనేకొంచెం నటనున్నది కొంచెం నిజమున్నదిఈ సయ్యాట బాగున్నదినువ్వు వల వేస్తే నువ్వు వల వేస్తేనా ఎద మారే నా కధ మారేఅరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహంఒకసారి మౌనంగా నను చూడవేఈ నిమిషమే యుగామౌనులేనీ కళ్ళలో నన్ను బంధించవేఆ చెర నాకు సుఖమౌనులేనిన్ను చూసేటి నా చూపులోకరిగే ఎన్నెన్ని ముని మాపులోపసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనేతొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరంమలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎర్ర మందారంనీ ఎదలో నాకు చోటే వద్దునా ఎదలో చోటే కోరవద్దుమన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే…నీ నీడై నడిచే ఆశ లేదేనీ తోడై వచ్చే ధ్యాస లేదేనీ తోటే ప్రేమ పోతే పొనీఅని అబద్దాలు చెప్పలేనులే……
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి