3, జులై 2021, శనివారం

Badri : Yeh Chikitha Song Lyrics (హేచికీతా కొమోస్తాస్ )

చిత్రం: బద్రి (2001)

సంగీతం: రమణ గోగుల

రచన:  వేటూరి

గానం: రమణ గోగుల, సునీత


పల్లవి :

హేచికీతా కొమోస్తాస్ 
హేచికీతా కొమోస్తాస్ 
జాయిన్ అయితే జమస్తాస్ 
ఆసహారాదిల్బహారా ముద్దుగుమ్మిస్తాస్  ప్రేమిస్తాస్
హేచిరుతానమస్తే 
నాజంటకొస్తే యమస్తే 
ఓ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా 

each time I think of you my heart goes boom boom boom 
when you are in front of me I just go wroom wroom wroom 
dhoom dhoom dhoom handsome from king kango 
lets do the dance tango 

చరణం: 1 :

వయ్యారికలలేనిజమైవలచేపిలిచే 
యయయసహారా సౌందర్య మనోజ మాధుర్య 
హమేషా మొదటే మొహమాటకమేలా 
ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా 
ఈవేళ కౌగిలికిదిగుతా మిగతాకధలే చెబుతా 
హేచికీతా కొమోస్తాస్
జాయిన్ అయితే జమస్తాస్ 
ఓ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా

చరణం: 2:

love love love love is the way to go 
you know i need some more 
సుతారిసుఖమేమనదైమనువైమనమై 
సైసైసై మనస్సే దోచేసెయ్మాటుంటే ఇచ్చేసెయ్ 
హే…చిలకే పలికేచిలిపి వచనాల 
నేపాలు తోటలకు ఓనైటురారా 
ఈఘాటు ప్రేమలకు పరదాఅరుదై సరదావరద
హేచికీతా కొమోస్తాస్
జాయిన్ అయితే జమస్తాస్
ఆసహారాదిల్బహారా ముద్దుగుమ్మిస్తాస్  ప్రేమిస్తాస్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి