Badri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Badri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2024, ఆదివారం

Badri : Chali Pidugullo Song Lyrics (చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి)

చిత్రం: బద్రి (2001)

రచన: వేటూరి

గానం: రమణ గోగుల, సునీత

సంగీతం: రమణ గోగుల



పల్లవి :

M : చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి F: గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి M : తడి గొడవల్లో నీ తళుకే చూస్తి F: యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ M : వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ       నీ సొత్తు యావత్తూ స్వాహ

చరణం: 1 :

M : ఏకాంతం సాయంత్రం నీ సాంతం        నాకె సొంతం F: ఓ బాబు శాంతం శాంతం     వద్దాయే పంతం M : నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే       ఓ చుమ్మా చుమ్మా0 F: స్నానం లో నా ప్రతిబింబం      చూస్తే ఏం లాభం F: M : సాహి నారాయణా           హరి ఓo పడుచు పారాయణా M : Every time i see u girl      just go crazy F: ఎవరైన చూసారంటే ప్రేమే మాజి M : every time i kiss you, you        just take it easy F: అయ్యయ్యయ్యో కానయ్యో రాజి M : ఓ..ఆకాశం లో వెలిగే జిం జిం తార      నాకోసం దిగి వస్తావా ఓ సితార

చరణం: 2 : M : చలి బాజ మంతి బంతి        విసిరిందీ పూబంతి F: Love Game లో ఓడించాకా     లబ్సంతా నీది M : Model ని టచ్ చేస్తుంటే       Madam కెంతో పిచ్చెక్కింది F_ఎలిమెంట్రీ ప్రేమల్లోన     ఎలిఫంట్ వచ్చింది M : జోహారు ఓ మన్మధ..       రతి ఓం..జోరు చల్లారదా.. Every time i see u girl just go crazy F: ఎవరైన చూసారంటే ప్రేమే మాజి M : every time i kiss you, you       just take it easy F_అయ్యయ్యయ్యో కానయ్యో రాజి M : వేణు గానాల తొలి పిలుపే రాధ F: వేయి స్వరాల అది నేననరాదా M : ఏమైతేనేం తగిలే ఊసుల బాణం F: తియ్యంగా తీసిందీ ప్రాణం      ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం      ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం

Badri : Vevela mainala Song Lyrics (వేవేల మైనాల గానం)

చిత్రం: బద్రి (2001)

రచన: వేటూరి

గానం: రమణ గోగుల, సునీత

సంగీతం: రమణ గోగుల



పల్లవి :

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం

చరణం: 1 :

ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో ఈ విరహాలే పెదవులు అడగని దాహాల ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల

చరణం: 2

నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం ఓ మాజీ రే..

3, జులై 2021, శనివారం

Badri : Bangala Kathamulo Song Lyrics (బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే)

చిత్రం: బద్రి (2001)

రచన: చంద్రబోస్

గానం: రమణ గోగుల, సునీత

సంగీతం: రమణ గోగుల



పల్లవి :

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో చరణం: 1 : రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో చరణం: 2 : స్పీడోమీటర్‌కందని వేగం చూపే జోడైన జంట ఇది మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన టూరు ఇది అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు సర్దుకున్నాక ఆహాహా అలుపురాదెప్పుడు ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య లవ్ వైరస్సే సోకిందయ్య

Badri : Yeh Chikitha Song Lyrics (హేచికీతా కొమోస్తాస్ )

చిత్రం: బద్రి (2001)

రచన: వేటూరి

గానం: రమణ గోగుల, సునీత

సంగీతం: రమణ గోగుల



పల్లవి :

హేచికీతా కొమోస్తాస్ హేచికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆసహారాదిల్బహారా ముద్దుగుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ హేచిరుతానమస్తే నాజంటకొస్తే యమస్తే ఓ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా each time I think of you my heart goes boom boom boom when you are in front of me I just go wroom wroom wroom dhoom dhoom dhoom handsome from king kango lets do the dance tango

చరణం: 1 :

వయ్యారికలలేనిజమైవలచేపిలిచే యయయసహారా సౌందర్య మనోజ మాధుర్య హమేషా మొదటే మొహమాటకమేలా ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా ఈవేళ కౌగిలికిదిగుతా మిగతాకధలే చెబుతా హేచికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఓ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా

చరణం: 2:

love love love love is the way to go you know i need some more సుతారిసుఖమేమనదైమనువైమనమై సైసైసై మనస్సే దోచేసెయ్మాటుంటే ఇచ్చేసెయ్ హే…చిలకే పలికేచిలిపి వచనాల నేపాలు తోటలకు ఓనైటురారా ఈఘాటు ప్రేమలకు పరదాఅరుదై సరదావరద హేచికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆసహారాదిల్బహారా ముద్దుగుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్