14, జులై 2021, బుధవారం

Balupu : Yaevaindho Song Lyrics (నిను చూసిన క్షణంలో)

చిత్రం: బలుపు(2013 )

సంగీతం: S.S.థమన్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి


నిను చూసిన క్షణంలో...

నను తాకిన అలల్లో...

చేయి జారిన మనస్సు ఏవైందో...

మలుపేం కనిపించిందో...

పిలుపేం వినిపించిందో...

మైమరచిన మనస్సు ఏవైందో...

ఓహో హో హో అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏవైందో...

ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏవైందో...

ఏవైందో...ఏవైందో...

నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో... ఓ ఓ ...

ఏవైందో...ఏవైందో...

ఓఓఓ ……

నిన్ను చూసిన క్షణంలో...

నను తాకిన అలల్లో...

చేయి జారిన మనసు ఏవైందో...


నాకు నీ పరిచయం మరొక జన్మేనని...

నీతో పైకేల చెప్పడం నమ్మనంటావో ఏమో...

తెలియనీ ఆ నిజం నీకు ఏ నాటికో...

ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంకా ముగిసిందనో...

నీ రాకతో సరికొత్త నడక మొదలయ్యిందనో ...

ఓహో హో హో అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏవైందో...

ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏవైందో...

ఏవైందో... ఏవైందో ...

నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో...

ఏవైందో... ఏవైందో...



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి