చిత్రం: బంగారం(2006)
రచన: భువన చంద్ర
గానం: ఉదిత్ నారాయణ్ , అనురాధ శ్రీరామ్
సంగీతం: విద్యాసాగర్
పల్లవి:
ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ
చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా
నువు కిందకి దిగివస్తవా
నను పైకే రమ్మంటావా
నడిమద్యే తోకాడిస్తావా...
అసలే ఇది రావణ లంక
చెయ్యొద్దే నన్నొ జింక
దయరాద నాపై నికింకా
హే హే ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ
చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా
చరణం:1
చీపురుపుల్లకి పరికిణీ కడితే
Miss world అవుతుందా...
కులికే కోతికి lipstick పూస్తే
కథకాళి చేస్తుందా...
కొండ అందం కొండకు తెలుసా
కొప్పు అందం కొప్పుకి తెలుసా
జా జా జారే నల్లాపూసా
అయ్యారే ఆంధ్ర అరిసా
నీ temper నాడే చూసా
నీ సృష్టి కి సాహారే సర్వేశా
గయ్యాలి గంగమ్మా
నీ మొగుడు ఎవరమ్మా
నువ్వైనా చెప్పే చిలకమ్మా
హే పిల్లా
आज आज आज आज आज आज आज
हे आज आज
आज आज आज
ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని
పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
రం పం పం పం పం పం
రాం పం పార రం పం పార రా
రత్ తత్ తార రత్ తతరా రా
చరణం:2
హేయ్ All round hero super man'a
Watchman ఐపోడా...
Crazy Nazi హిట్లర్ అయిన
Butler ఐపోడా... హా
ఈ కందకు పట్టని దురదా
ఆ కత్తికి ఎందుకటమ్మ
సిగ్గయేన లేదే చిలకమ్మా
వొచ్చే మగవాడేవడైన
పిచ్చోడవుతాడే బొమ్మా
ముందస్తు warning ఇవ్వాలమ్మ
నెమరేసే ఎద్దయిన తలఊపే గొఱ్ఱయిన
Perfect match అవుతుందమ్మ
హే పిల్లా
ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా
చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ
బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ
చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా
నువు కిందకి దిగివస్తవా
నను పైకే రమ్మంటావా
నడిమద్యే తోకాడిస్తావా...
అసలే ఇది రావణ లంక
చెయ్యొద్దే నన్నొ జింక
దయరాద నాపై నికింకా
आज आज आज आज आज आज आज
हे आज आज
आज आज आज
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి