Bangaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bangaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

Bangaram: Ra Ra Bangaram Song Lyrics (రా రారా బంగారం )

చిత్రం: బంగారం(2006)

రచన: భువన చంద్ర

గానం: టిప్పు, మాణిక్క వినాయగం

సంగీతం: విద్యాసాగర్


పల్లవి:

జరుగు జరుగు జరుగు జరుగు మనవాడు వచ్చాడోయ్  జరుగు జరుగు జరుగు  మెరుపల్లే వచ్చాడోయ్  జరుగు జరుగు జరుగు  దమ్మున్న చిన్నోడోయ్  జరుగు జరుగు జరుగు  దుమ్ము దులిపేస్తాడోయ్  జరుగు జరుగు జరుగు  రా రా రా రారా బంగారం  అరే నీకు పోటీ లేనే లేదోయ్ బంగారం బంగారం బంగారం  ఎవరు ఆహ అన్నా.. ఎవరు ఓహో అన్నా  నువ్వు నీలా ఉంటె మంచి పని చేస్తుంటే  ఈ లోకంలోన నువ్వే అసలు బంగారం ……….  పది మంది మెచ్చే వాడే మేలిమి బంగారం...  చరణం:1

ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా  నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చేయవద్దురా  పక్క వాడి జోలికెపుడు నువ్వు పోనే పోకురా..  అడ్డం వచ్చినోడి టాపు లేపి మరి చూపురా..  ఎన్ని చారలున్నా అరేయ్ పిల్లి పులై పోదురా..  ఎంత మోగుతున్నా అరేయ్ కంచు కనకం అవదురా..  కొట్టు కొట్టు కొట్టు యే కొబ్బరికాయ కొట్టు  దిష్టి తొలగురా బంగారం  చరణం:2

ఆచి బూచి లవ్వలకరి లాంచీ  ధదినకరి దంచి తీసుకుపో దోచి  జరుగు జరుగు జరుగోయ్..  నేను నేను నేనంటూ విర్రవీగమాకు రా  ఎవరిలోన ఏముందో ఎవరికి ఎరుక ఈశ్వరా  గడ్డి పరకైనా భూమి చీల్చుకునే పుట్టురా  కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా  ఎంత ఎత్తునున్నా అరేయ్ బండ కొండ కాదు రా  ఎంత మందివున్నా బంగారు సాటి రారు రా...  కట్టు కట్టు కట్టు యే పంచకట్టు కట్టు  యిరగతియ్ రా బంగారం

Bangaram : Jai Smabo Jai Sambho Song Lyrics (జైశంభో శంభో)

చిత్రం: బంగారం(2006)

రచన: భువన చంద్ర

గానం: టిప్పు, మిర్చి అజయ్, ధరణి

సంగీతం: విద్యాసాగర్



పల్లవి:

జైశంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కేయ్ హే రంభో ఎదిగేటి వయసుందమ్మో....ఎగిరే మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో అటు పక్కన గోదారీ...ఇటు పక్కన రాదారీ చిరుగాలులతోటి సాగే సవారీ... నాపేరే సంచారీ...ప్రేమోకటే నాదారీ గురి పెట్టి గోలు కొట్టెయ్ షికారీ..... We gonna rock you Andhra style We gonna rock you Andhra style We gonna rock you Andhra style జైశంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కేయ్ హే రంభో ఎదిగేటి వయసుందమ్మో....ఎగిరే మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో

చరణం:1

Spicy గోంగూర Mirchi మసాలా చక చక నాతో రా..ఆఅహ్... రువి Hilltop banjaara ah.. Bbc నేనేరా ఆహ్ అంత సీను లేదురా ..Yeh Yeh అక్కడుంది గట్టు.. ఆ గట్టుమీద చెట్టు ఒట్టేసి నీకు చూపిస్తా లోకం గుట్టు ఓయబ్బో ఎంత బెట్టు.. రూపాయి చేత బట్టు ఎవడైన గులాం కాకుంటే నన్నే ముట్టు పర్సు నిండేంత డబ్బుండాలి మనిషి బతికేందుకూ హోయ్ మంచివాడొక్కడు తోడుండాలి నీ మనసు బ్రతికేందుకూ.... We gonna rock you Andhra style We gonna rock you Andhra style We gonna rock you Andhra style జైశంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కేయ్ హే రంభో

చరణం:2

I'm very Sorry బ్రతికేదె ఒక్కసారి పదిమందికైన చూపాలోయ్ చక్కని దారీ మచ్చామదన్ పూరీ ఎన్నేనో దార్లు మారి ఎవరెస్టులాంటి సక్సెస్ నే ఏరీ కోరీ రేపు మాపంటూ అననే అనకా మొదలెట్టేసా పనీ... నిప్పులు చేరిగేటి రాకెట్ లాగా దాటేస్తా ఆ నింగినీ... We gonna rock you Andhra style We gonna rock you Andhra style We gonna rock you Andhra style


4, జులై 2021, ఆదివారం

Bangaram : Egire Chilakamma Song Lyrics (ఏయ్ ఎగిరే చిలకమ్మ )

చిత్రం: బంగారం(2006)

రచన: భువన చంద్ర

గానం: ఉదిత్ నారాయణ్ , అనురాధ శ్రీరామ్

సంగీతం: విద్యాసాగర్


పల్లవి:

ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా

చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ

బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ

చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా

నువు కిందకి దిగివస్తవా

నను పైకే రమ్మంటావా

నడిమద్యే తోకాడిస్తావా...

అసలే ఇది రావణ లంక

చెయ్యొద్దే నన్నొ జింక

దయరాద నాపై నికింకా


హే హే ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా

చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ

బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ

చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా


చరణం:1

చీపురుపుల్లకి పరికిణీ కడితే

Miss world అవుతుందా...

కులికే కోతికి lipstick పూస్తే

కథకాళి చేస్తుందా...

కొండ అందం కొండకు తెలుసా

కొప్పు అందం కొప్పుకి తెలుసా

జా జా జారే నల్లాపూసా

అయ్యారే ఆంధ్ర అరిసా

నీ temper నాడే చూసా

నీ సృష్టి కి సాహారే సర్వేశా

గయ్యాలి గంగమ్మా

నీ మొగుడు ఎవరమ్మా

నువ్వైనా చెప్పే చిలకమ్మా

హే పిల్లా

आज आज आज आज आज आज आज

हे आज आज

आज आज आज

ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా

చిలుకలు కొట్టని

పండోటిస్తా చీటి ఇవ్వమ్మ


రం పం పం పం పం పం

రాం పం పార రం పం పార రా

రత్ తత్ తార రత్ తతరా రా


చరణం:2

హేయ్ All round hero super man'a

Watchman ఐపోడా...

Crazy Nazi హిట్లర్ అయిన

Butler ఐపోడా... హా

ఈ కందకు పట్టని దురదా

ఆ కత్తికి ఎందుకటమ్మ

సిగ్గయేన లేదే చిలకమ్మా

వొచ్చే మగవాడేవడైన

పిచ్చోడవుతాడే బొమ్మా

ముందస్తు warning ఇవ్వాలమ్మ

నెమరేసే ఎద్దయిన తలఊపే గొఱ్ఱయిన

Perfect match అవుతుందమ్మ

హే పిల్లా

ఏయ్ ఎగిరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మా

చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ

బాగా చూడమ్మ అక్కడ ఏం రాసుందమ్మ

చీరె కట్టని చెండిరాణీకి జోడి ఎవరమ్మా

నువు కిందకి దిగివస్తవా

నను పైకే రమ్మంటావా

నడిమద్యే తోకాడిస్తావా...

అసలే ఇది రావణ లంక

చెయ్యొద్దే నన్నొ జింక

దయరాద నాపై నికింకా

आज आज आज आज आज आज आज

हे आज आज

आज आज आज