24, జులై 2021, శనివారం

Choodalani Vundi : Abbabba Iddu Song Lyrics (అబ్బబ ఇద్దు అదిరేలా)

చిత్రం : చూడాలని వుంది (1998)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం:  S.P. బాలసుబ్రహ్మణ్యం, సుజాత



అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో గిలగిలా లాడే వయసుకే జోలాలీ.. అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
వాటేసుకో వదలకు వలపుల వాలా విసిరి వాయించు నీ మురళిని వయసు గాలి పోసి దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి ఎవరికీ తెలియవు యదా రస రసాలు పరువులాటకు పానుపు పిలిచాకా తనువూ తాకినా తనివి తీరని వేళలా…..
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
జాబిల్లితో జాతకాలూ జగడపు రగడాలతో పోంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి అలకలు చిలకలు చెలి రుస రసాలు ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ మనసు తీరిన వయసు మారని వేళలా…
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి