Choodalani Undi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Choodalani Undi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

Choodalani Vundi : O Maria Song Lyrics (ఓ మరియా ఓ మరియా)

చిత్రం: చూడాలని ఉంది (1998)

రచన: చంద్రబోస్

గానం: శంకర్ మహదేవన్, కవిత కృష్ణమూర్తి

సంగీతం: మణి శర్మ




ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  రేపన్నది మాపన్నది  పనికిరాదులే ఓ మరియా  ప్రతిరోజూ విలువైంది కదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చ్చుద్దామంటే కలం ఆగదు  అయ్యేదేదో అవుతుందంటే కాలాతె తీరదు ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  రేపన్నది మాపన్నది  పనికిరాదులే ఓ మరియా  ప్రతిరోజూ విలువైంది కదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చ్చుద్దామంటే కలం ఆగదు  అయ్యేదేదో అవుతుందంటే కాలాతె తీరదు సిరిమువ్వా రేపంటూ వెనుదీస్తుందా గల్ గల్ గల్ మోగించగా సిరిమల్లె మాపంటూ ముసుగేస్తోందా గుమ్ గుమ్ గుమ్ పంచివ్వగా  ప్రతిదినం ప్రబాతమై పదాలు తెచ్చే సూర్యుడు  ప్రకాశమే తగ్గించును నావల్ల కాదంటూ  ప్రతిక్షణం ఉషారుగా శ్రమించి సాగె వాగులు  ప్రయాణమే చాలించున మాకింకా సెలవంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకే సాగని అంతేలేని సంతోషాలు వొళ్ళో వాలని ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా చిరుగాలి చిత్రంగా రానంటుందా జూమ్ జూమ్ జూమ్ పయనించగా  కొమ్మల్లో కోకిలల కాదంటుందా కు కు కు వినిపించగా  నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ  విరామమే లేకుండా ఈ నెల తిరుగునుగ ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు అనుక్షణం అదే పనే ఆరాటపడిపోవా  ఆ మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే  సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  రేపన్నది మాపన్నది  పనికిరాదులే ఓ మరియా  ప్రతిరోజూ విలువైంది కదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చ్చుద్దామంటే కలం ఆగదు  అయ్యేదేదో అవుతుందంటే కాలాతె తీరదు



31, డిసెంబర్ 2021, శుక్రవారం

Choodalani Vundi : Manasa Ekkadunnav Song Lyrics (మనసే ఎక్కడున్నావ్)

చిత్రం : చూడాలని వుంది (1998)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం:  S.P. బాలసుబ్రహ్మణ్యం, సుజాత


మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్న నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్న ఇది అందమైన వింత ఆత్మ కద

మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం  నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్న నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్న  ఇది అందమైన వింత ఆత్మ కద

హంస గీతమే వినరాదా హింస మంటారా మధన తెల్లవారిన తరువాత తెల్లబోకుమ లాలన ఇప్పుడే విన్నాను చలి వేణువేదో నిదరే ఇక రాదు లేవమ్మా చెవులే కొరికింది చెలిమిటి మాట ఎదలే ఇక దాచలేవమ్మా పూలగాలికి పులకరం గాలి సూకీ కలవరం కంటి చూపులో కనికరం కన్నెవయసుకే తొలివారం మొదలాయె ప్రేమ క్లాస్ రాగసుధ మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం రాయలేనిది ప్రియలేక రాయబారము వినవా వేదమంటిది శుభలేఖ వెన్నెలంతది కాలువ పురులే విరిసింది నీలో వయ్యారం కనులే తెరిచిందిలే పింఛం వెలిగే నీలోన గుడిలేని దీపం ఒడిలో తేరింది ఆయా లోపం యెంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెల కళావాణి హలా మమతల తరగని ప్రియ కవితల బహుశా ఇదేమో భామ పిలుస్తుండు కదా మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం  నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్న నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్న  ఇది అందమైన వింత ఆత్మ కద

24, జులై 2021, శనివారం

Choodalani Vundi : Abbabba Iddu Song Lyrics (అబ్బబ ఇద్దు అదిరేలా)

చిత్రం : చూడాలని వుంది (1998)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం:  S.P. బాలసుబ్రహ్మణ్యం, సుజాత



అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో గిలగిలా లాడే వయసుకే జోలాలీ.. అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
వాటేసుకో వదలకు వలపుల వాలా విసిరి వాయించు నీ మురళిని వయసు గాలి పోసి దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి ఎవరికీ తెలియవు యదా రస రసాలు పరువులాటకు పానుపు పిలిచాకా తనువూ తాకినా తనివి తీరని వేళలా…..
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
జాబిల్లితో జాతకాలూ జగడపు రగడాలతో పోంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి అలకలు చిలకలు చెలి రుస రసాలు ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ మనసు తీరిన వయసు మారని వేళలా…
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

Choodalani Vundi : Raamma Chilakamma Song Lyrics (రామ్మా చిలకమ్మా...)

చిత్రం : చూడాలని వుంది (1998)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం:  ఉదిత్ నారాయణ్, స్వర్ణలత


రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా... రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవింద ఆవలించు కుంటే నిద్దరవుతుందా ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో... కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మ ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో వేణువంటే వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల

14, జులై 2021, బుధవారం

Choodalani Vundi : Yamaha Nagiri Song Lyrics (యమహానగరి కలకత్తా పురి)

చిత్రం : చూడాలని వుంది (1998)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం:  హరిహరన్


సరిమామగారి సససనిదపసా 

రిమదానిదాప సాసనిదప మదపమరి 

యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి 

నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను

మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

మది యమహానగరి కలకత్తా పురి 

నమహో హుగిలీ హౌరా వారధి ..


నేతాజీ పుట్టినచోట, గీతాంజలి పూసిన చోట, 

పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే, 

ఆనందుడు చూపిన బాట సాగనా .. 

పదుగురు పరుగు తీసింది 

పట్నం బ్రతుకుతో వెయ్యి 

పందెం కడకు చేరాలి గమ్యం

కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల

బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో..


యమహానగరి కలకత్తా పురి 

నమహో హుగిలీ హౌరా వారధి 

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 

యమహానగరి కలకత్తా పురి


బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని

రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ

పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం, 

శరన్నవలాభిషేకం తెలుసుకోరా

కథలకు నెలవట 

కళలకు కొలువట 

తిథులకు సెలవట 

అతిథుల గొడవట

కలకట నగరపు కిటకటలో ..


యమహానగరి కలకత్తా పురి 

నమహో హుగిలీ హౌరా వారధి 

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

మది యమహానగరి కలకత్తా పురి


వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా

మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా

వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా 

కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను 

శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో


యమహానగారి కలకత్తా పూరి 

నమహో హుగిలీ హౌరా వారధి 

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 

మది యమహానగారి కలకత్తా పూరి