చిత్రం: జెంటిల్మెన్(1993 )
సంగీతం : A.R.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,జానకి
కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే చిన్నారి మైనా చిన్నదానా నే గాలం వేశానంటే పడి తీరాలెవరైనా బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేదీ లేదే కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన కొనచూపుతోనే వేశావు బాణం రేపావు నాలో నిలువెల్లా దాహం కొరగాని వాడితో మనువు మధురం ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం చిగురాకు పరువం చెలరేగే అందం నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి