Gentleman లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gentleman లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, జనవరి 2024, గురువారం

Gentleman : Maavele Maavele Song Lyrics (మావేలే మావేలే )

చిత్రం: జెంటిల్ మాన్ (1995)

రచన: రాజశ్రీ

గానం: మిమిని, శ్రీనివాస్, నోయల్ జేమ్స్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా... మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, మజాలే మజాలే చెయ్యాలి మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా... పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు, ఆ మాటలు చెప్పొద్దు చిలకే ఎగిరొస్త విదిలించి పోవద్దు రావద్దు మళ్ళీ మళ్ళీ రావద్దు పూచే పూలన్ని, పూజలకే వాడద్దు పడుచుకి పూవందం మరిచిపోవద్దు లక్షలు అడిగేనా లగ్నంఅడిగెను ముహూర్తం పెట్టించు రేపో మాపో...

మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా... పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు పెట్టొద్దు పెట్టొద్దు కొత్త పాలన పెట్టొద్దు కాశ్మీర్ లోయల్లో కాశిని తలవొడ్డు పడొద్దు పడొద్దు హద్దు మీరి పడొద్దు చక్కని వయ్యారి నీ వెంట పడుతుంటే దొరికి దొరకనట్టు జారిపోవద్దు పగ్గం వెయ్యొద్దు పరువలకి ఇకముందు అనుభవించాలి నీదే నేదే...


మావేలే మావేలే పరువాలు మావేలే మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా...

మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా...

2, జనవరి 2024, మంగళవారం

Gentleman : Na Inti Mundunna Song Lyrics (నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..)

చిత్రం: జెంటిల్ మాన్ (1995)

రచన: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్


F: నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..

     నా ఒంటి పైన జారే.. నా పైటనడిగేవో..      నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..      నువ్వేనా ప్రాణమే..(నా ఇంటి) M: నువ్వు పలికే పలుకుల్లోన      వేడెక్కే వయసంట..       మనసార చేరే వేళ మౌనాలే తగదంట.. F : సుడిగాలి రేగిందంటే     చిగురాకే చిత్తంట..     వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట.. M: ఆషాఢం పోయిందో       గోదారి పొంగెనో.. F : వైశాఖం వచ్చిందో.. అందాలే పూచేనో.. M: ఈడే సద్దు చెసెనో..      నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో      నీ ఒంటి పైన జారే..నీ పైటనడిగేవో..      నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..      నేనే నీ ప్రాణమే.. నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో     నీ ఒంటి పైన జారే..నీ పైటనడిగేవో..     నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..     నేనే నీ ప్రాణమే.. F: గుండెల్లో ఒక ఊహ..     ఉయ్యాల ఊగింది..    మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది.. M : ఊహలకే మాటొస్తే..      హృదయాలే కలిసేను..       చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను.. F : ఎనలేని అనురాగం..     వెయ్యేళ్ళు సాగాలి.. M: కలలన్ని పండించే..     ముద్దుల్లో తేలాలి.. F: మ్ హుమ్ మ్..పరవశమే..     నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..     నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..     నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..     నువ్వేనా ప్రాణమే.. M: నీ ఇంటి ముందున్న F_మ్ హుమ్ మ్.. M: పూదోటనడిగేవో..F_మ్ హుమ్ మ్.. M: నీ ఒంటి పైన జారే.. నీ పైటనడిగేవో.. M: నీ చెవిలో సందేవేళ F_మ్ హుమ్ మ్.. M: ఈ ఊసె తెలిపేనే.. M & F : నేనే నీ ప్రాణమే..

31, జులై 2021, శనివారం

Gentleman : Chikubuku Raile Song Lyrics (చికుబుకు చికుబుకు రైలే)

చిత్రం: జెంటిల్మెన్(1993 )

సంగీతం :  A.R.రెహమాన్ 

సాహిత్యం: రాజశ్రీ

గానం: సురేష్ పీటర్స్, జి. వి. ప్రకాష్



చికుబుకు చికుబుకు రైలే అదిరినది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే

చికుబుకు చికుబుకు రైలే అదిరినది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే దీని చూపుకు లేదు హే భాష కళ్ళలోనే ఉంది నిషా ఈ హొయలే చూస్తే జన ఘోష కొంగు తగిలితే కలుగును శోష

చికుబుకు చికుబుకు రైలే అదిరినది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే అహ సైకిలెక్కి మేమొస్తుంటే మీరు మోటర్ బైకులే చూస్తారు అహ మోటర్ బైకులో మేమొస్తే మీరు మారుతీలు వెతికేరు అహ జీన్స్ పాంట్సులో మేమొస్తే మేరు బాగి పాంట్సుకై చూస్తారు అహ బాగి పాంట్సుతో మేమొస్తే మీరు పంచలొంక చూస్తారు మీకు ఏమి కావాలో మాకు అర్ధం కాలేదే పూలబాణాలేసామే పిచ్చివాళ్లైపోయామే

చికుబుకు చికుబుకు రైలే అదిరినది నీ స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే మాకాటపాటలో అలుపొచ్చే మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె మా మతులు చెదిరి తల మెరుపొచ్చె రాదులే వయసు మళ్ళి మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు రేపిచ్చుకోవాలి కట్నాలు అవి లేక జరగవు పెళ్ళిళ్ళు ఎందుకీ గోల మీకు మీరు ఇప్పుడే లవ్ చేస్తే మూడు ముళ్ళు పడనిస్తే కన్న వాళ్ళకి అది మేలు చిన్నవాళ్ళకు హ్యాపీలు

Gentleman : Kontegaadni Kattuko Song Lyrics(కొంటెగాణ్ణి కట్టుకో)

చిత్రం: జెంటిల్మెన్(1993 )

సంగీతం :  A.R.రెహమాన్ 

సాహిత్యం: రాజశ్రీ

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,జానకి


కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో  కోటి వన్నెలున్నదాన  అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో  వాలు కళ్ళ పిల్లదాన  తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు  సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు  తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన అందరిని దోచే దొంగ నేనేలే  నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే చిన్నారి మైనా చిన్నదానా  నే గాలం వేశానంటే పడి తీరాలెవరైనా  బంగారమంటి సింగారం నీదే  అందం సొంతమైతే లేనిదేదీ లేదే  కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన కొనచూపుతోనే వేశావు బాణం  రేపావు నాలో నిలువెల్లా దాహం  కొరగాని వాడితో మనువు మధురం  ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం  చిగురాకు పరువం చెలరేగే అందం  నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన

Gentleman : Mudinepalli madi chelo Muddu gumma Song Lyrics (ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ )

చిత్రం: జెంటిల్మెన్(1993 )

సంగీతం :  A.R.రెహమాన్ 

సాహిత్యం: రాజశ్రీ

గానం: షాహుల్ హమీద్, మాల్గుడి శుభ, స్వర్ణలత


ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ  నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి  వాగల్లె నడిచావే  నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి  నన్నీడ పిలిచినే పల్లి పల్లి  ముదినేపల్లి పల్లి పల్లి  ముదినేపల్లి కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట  పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట  చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట  వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట  పగలు రేయి నీతో ఉంటా ఉన్నావంటే అది తప్పంతా  కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం  ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ  నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా  ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి  నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే  ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే  తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట  నోటి పంట కాదంట పాడిపంట చూడంట  నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట  ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట  అందం చందం నీకే సొంతం  వెన్నెలలోనే యెసా మంచం  పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే