31, జులై 2021, శనివారం

Kushi : Aaduvari Matalaku Song Lyrics (ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే)

చిత్రం : ఖుషి(2000)

సంగీతం : మణి శర్మ

రచన : పింగళి

గానం: ఖుషి మురళి


పల్లవి :

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే  అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

చరణం 1 :

అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

చరణం 2 :

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి