చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : అబ్బాస్ టైర్ వాలా
చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : అబ్బాస్ టైర్ వాలా
చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : సుద్దాల అశోక్ తేజ
చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : ఎ.ఎం. రత్నం
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావ భగ్గుమంటది
నోనోనో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావ భగ్గుమంటది
నోనోనో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా
చరణం 1 :
జాబిలినీ బొమ్మగ చేసిస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా
మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా
ఆకశం దిండుగ మార్చేస్తావా
తెస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చెద నీ నుదుటన బొట్టి పెట్టెద
చుక్కలతో చీర కట్టెద మెరుపులతో కాటుకెట్టెదా
తాజ్మహలే నువ్వు కట్టిస్తావా నా కోసం నయాగర జలపాతం తెస్తావా ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా పసిఫిక్కు సాగరమీదేస్తావా వస్తావా తెస్తావా తెస్తావా స్వర్గానే సృస్టి చేసేద నీ ప్రేమకు కానుకిచ్చెద కైలాసం భువికి దించెద నా ప్రేమను రుజువు చేసేదా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది నోనోనో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా
చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : పింగళి
పల్లవి :
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
చరణం 1 :
అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
చరణం 2 :
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : ఎ.ఎం. రత్నం
పల్లవి :
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
చరణం 1 :
రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే
ఐతే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వెలిసెనులే
ఐతే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఊసంటా
చెలియా చెలియా చిరు కోపమా
చరణం 2 :
నీలి మేఘాలు చిరుగాలిని డీకొంటే మబ్బు వానల్లే మారునులే దీన్ని గొడవెననుకోమననా లేక నైజం అనుకోనా మౌనరాఘాలు రెండు కళ్ళని డీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులే దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా అధరాలు చెప్పేటి కథలంటా హృదయంలో మెదిలేటి వలపంటా చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
చిత్రం : ఖుషి(2000)
సంగీతం : మణి శర్మ
రచన : చంద్రబోస్
పల్లవి :