చిత్రం: మురారి
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్
బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా
బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లగిలేసీ నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి దోచేసీ మగమందేసీ నను కపాడయ్యా దయచేసీ
బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ హోయ్ హోయ్
అరె బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ముద్దు కావాలీ హోయ్ హోయ్ హత్తు కోవాలీ హాయ్ హాయ్ సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ
బామా బామా డడ్డడా డండడార డాడా అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ అరె బామా బామా డడ్డడా డండ డడ డండ డడ డండ డండడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి