చిత్రం:రోజా పూలు(2002)
సంగీతం: భరద్వాజ్
సాహిత్యం:
గానం: శ్రీనివాస్
యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో
పచ్చని చిలక... నీవెవరో
మోహంలో నను ముంచిన మగువా రావా
నవ్వుతూ మత్తు జల్లి దూరమై పోవద్దే
ఇలా నీవెంట వస్తే ఎవరు నువు అనవద్దే
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని..
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే
మనసున తలచి కళ్ళను మూసి కల కన్నాను కనపడలా
మౌనంగా నా గుండెను గిల్లా అయ్యో అయ్యో ఎందుకిలా
నన్నే తాకి అల్లరి పెట్టిన చిరుగాలెక్కడ దాగినదే
తుంటరి పైటకి ౩ ముద్దులు పెట్టి నాలో విరహం రేపినదే
అందాలూరే చిలకమ్మ శ్వాసలతో౩ నిను తడిపెయ్‌నా
ఆకాశంలో దాగునా ఎన్నడు నిను వీడనమ్మ
నిను చేరకపోతే జీవితమంతా వ్యర్ధం అయిపోదా
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే
యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పిల్లా నీకై పరుగులు పెడితే లవ్యూ లవ్యూ అంటావా
పాపం అయ్యో పిచ్చోడంటూ పక్కకు తిరిగి నవ్వుతావా
ఊహల తలుపులు నువు తెరిచేస్తే ఊపిరి నేనై వచ్చేయ్‌నా
ముచ్చటగా నువు ఓకే అంటే ఒళ్ళో డేరా వేసేయ్‌నా
యెస్ అని నువ్వు చెప్పేస్తే మా మీదే పడిపోనా
లేదు కాదు అన్నావో చెలియా ధ బ్రతుకుట నాతరమా
నేనింకొకసారి మళ్ళీ పుడితే నిన్నేవి ప్రేమిస్తా
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే౨ వేచి ఉంటా నన్నిక ఆపొద్దే
యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో
పచ్చని చిలక నీవెవరో
మోహంలో నను ముంచిన మగువా రావా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి