Sampangi : Andamaina Kundanaala Bommara Song Lyrics (అందమైన కుందనాల బొమ్మరా)
చిత్రం : సంపంగి(2001)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం:
గానం:
అందమైన కుందనాల బొమ్మరాచందనాల నవ్వు చల్లి పోయెరాఅందమైన కుందనాల బొమ్మరాచందనాల నవ్వు చల్లి పోయెరాఏ ఇంటి వనితో మరినా ఎద మీటి పోయే చెలిఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరిఅందమైన కుందనాల బొమ్మరాచందనాల నవ్వు చల్లి పోయెరాఅనుకోకుండానే నేను చూశాను ఆమెను...ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసునుఅనుకోకుండానే నేను చూశాను ఆమెను...ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసునుఎక్కడని వెతకాలి ఆ ప్రేమనుచూడకుండా ఉండలేను ఏం చెయ్యనుఏమో.ఏ మేడల్లో దాగి ఉందోరాఅనుకోకుండానే నేను చూశాను ఆమెను...ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసునుఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడిచూపుల వల వేసి తీసుకెళుతోంది తన వెంబడిఒక్కసారి చేరాలి ఆ నీడనువిన్నవించుకోవాలి ఈ బాధనుప్రాణం... పోతున్నట్టుగా ఉందిరాఅనుకోకుండానే నేను చూశాను ఆమెను...ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి