Sampangi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sampangi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2022, గురువారం

Sampangi : Sampangi remma Song Lyrics (సంపంగి రెమ్మ )

చిత్రం: సంపంగి (2001)

సాహిత్యం:

గానం: ఉన్ని కృష్ణన్

సంగీతం: ఘంటాడి కృష్ణ





సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే ఓ... నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే పరిసరి పసనిస నినిపమరిస రిపమప మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే ఓ.... యదను తాకగనే ఏదో హాయి రగిలేనే చాటుమాటు గా నిన్నే నే చూస్తున్నానే గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే సంపంగి రెమ్మా.. పూబంతి వమ్మా...... సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే ఓ... కలలో నిన్నే చూసి మురిసిపోతానే ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే ఓ... కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా..

24, జులై 2021, శనివారం

Sampangi : Andamaina Kundanaala Bommara Song Lyrics (అందమైన కుందనాల బొమ్మరా)

చిత్రం : సంపంగి(2001)

సంగీతం: ఘంటాడి కృష్ణ

సాహిత్యం: 

గానం: 




అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటి పోయే చెలి ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చెయ్యను ఏమో.ఏ మేడల్లో దాగి ఉందోరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతోంది తన వెంబడి ఒక్కసారి చేరాలి ఆ నీడను విన్నవించుకోవాలి ఈ బాధను ప్రాణం... పోతున్నట్టుగా ఉందిరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను... ఆపై వీల్లేక ఆమెతో పాటు నా మనసును